• సినిమా వార్తలు
  • ఓటీటీ వార్తలు

Logo

  • PRIVACY POLICY

సమీక్ష : “ప్లాన్ బి” – కన్‌ఫ్యూజ్‌డ్‌ క్రైమ్ థ్రిల్లర్

Plan B Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళీశర్మ, రవిప్రకాశ్ తదితరులు దర్శకుడు: కెవి రాజమహి నిర్మాత‌: ఏవీఆర్ సంగీత దర్శకుడు: స్వర సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధరి ఎడిటర్: ఆవుల వెంకటేశ్

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా కెవి రాజమహి దర్శకత్వంలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను మేళవించి ఇన్వెస్టిగేటివ్ వండర్‌గా తెరకెక్కించిన చిత్రం “ప్లాన్ బి”. నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఎవరికి సంతానం కలగరు. అనుకోకుండా ఆ గ్రామానికి డాక్టర్‌గా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి అందరికి సంతానం కలిగేలా ట్రీట్‌మెంట్ ఇస్తాడు. అయితే అందరికీ సంతానం కలిగినా ఒక జంటకు మాత్రం సంతానం కలగదు. దీంతో ఆ జంటకు శ్రీనివాస్ రెడ్డి తన వీర్యాన్ని అందించి ‘ఐవీఎఫ్’పద్ధతిలో సంతానం కలిగేలా చేస్తాడు. అంతేకాదు డాక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి దంపతులు కూడా ‘ఐవీఎఫ్’ పద్ధతిలోనే సంతానం పొందుతారు. అయితే ఆ ఒక్క జంటకు, డాక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి దంపతుల జంటకు కలిగిన సంతానం ఒకేలా ఉండడంతో కథ ఊహకందని మలుపులు తిరుగుతుంది. ఈ నేపధ్యంలో వరుస హత్యలు జరుగుతాయి. అయితే అసలు ఆ హత్యలు జరగడానికి కారణం ఏమిటి? పోలీసులు ఆ హత్యలను ఎలా చేధించారు? ఈ కథకి డాక్టర్‌కి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ సినిమాను స్క్రీన్‌పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

కమెడీయన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా “ప్లాన్ బి” చిత్రంలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇందులో శ్రీనివాస్ రెడ్డి మూడు షేడ్స్‌లో కనిపించాడు. ఇక ప్రేమికుడిగా గౌతమ్‌ పాత్రలో సూర్య వశిష్ట కూడా తన పాత్ర మేరకు బాగానే నటించాడు. మురళి శర్మ, రవిప్రకాష్ పోలీస్ పాత్రల్లో మెప్పించారు.

దర్శకుడు కెవి రాజమహి తాను రాసుకున్న కథను స్క్రీన్‌పై బాగానే చూపించాడు. ప్లాన్‌ బి కథ చాలా క్యారెక్టర్ల చుట్టూ తిరిగింది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అన్నింటిని జోడించి మంచి ఇన్వెస్టిగేటివ్ వండర్‌గా ఈ సినిమాను తెరక్కించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రధాన బలమనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు ప్రధానమైన డ్రా బ్యాక్ ఏదైనా ఉందా అంటే కథలో చాలా వరకు ఫేమస్‌ కానీ నటులు ఉండడమనే చెప్పాలి. కాస్త కన్‌ఫ్యూజ్‌డ్‌గా అనిపిస్తుంది. వరుస హత్యలు జరుగుతుండడం, చివరలో ఒక్కొదానిని రివీల్ చేసినా కూడా చూసే ప్రేక్షకుడిలో ఏదో అర్ధం కాలేదన్న ఫీలింగ్ కలుగుతుంది.

కొన్ని చోట్ల లాజిక్స్ కూడా మిస్ అయినట్టు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోరింగ్‌గా సాగింది. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో ముందే ఊహించడం అనే అంశాలు కాస్త సిల్లీగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:

దర్శకుడు రాసుకున్న కథలో ఎక్కువ సంఖ్యలో హత్యలని చూపించి వాటిని రివీల్ చేయడంలో ఒకింత ఆసక్తి అయితే కలిగించాడు కానీ అన్నింటిని రివీల్ చేస్తూ వస్తున్న సమయంలో ప్రేక్షుకుడు ఒకింత కన్‌ఫ్యూజ్‌కి ఏమైనా గురవుతున్నాడా అనే విషయంపై కూడా కాస్త దృష్టిసారించి ఉంటే బాగుండేది. ఇక క్లైమాక్స్‌లో ఫైనల్ ట్విస్ట్‌ అయితే ప్రేక్షకుడి ఊహకు అందనంతగా ఉంటుంది.

ఈ సినిమాకు కెమెరా పనితీరు బాగుంది. శక్తికాంత్ కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. కొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాలను ఇంకాస్త కట్ చేసి ఉంటే ఎడిటింగ్ కూడా ఒకే అనిపించేది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన ఈ “ప్లాన్ బి” జస్ట్ లిమిటెడ్ అంశాల్లో ఓకే అనిపిస్తుంది తప్పితే మిగతా సినిమా అంతా చాలా కన్ఫ్యూజ్ చేసే నరేషన్‌తో ఆడియెన్స్ కి గందరగోళంగా అనిపిస్తుంది. దర్శకుడు ఈ విషయంలో క్లారిటీగా ఉండి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా అయితే మంచి థ్రిల్లర్ తరహా ఎంగేజింగ్ సినిమాలను కోరుకునే వారికి ఈ సినిమా పెద్దగా థ్రిల్ అయితే ఇవ్వదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

ఫోటో మూమెంట్: కోలుకుంటున్న రవితేజ.. తన డైరెక్టర్ తో ‘పవర్’ ఫ్రేమ్, సమీక్ష : ఏఆర్ఎం – అక్కడక్కడ ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా , ఫైనల్ స్టేజ్ లోకి వచ్చిన వరుణ్ తేజ్ “మట్కా”, “విశ్వంభర” టీజర్ పై సాలిడ్ బజ్.

  • ఓటిటి సమీక్ష: బెంచ్ లైఫ్ – సోనీ లివ్ లో తెలుగు వెబ్ సిరీస్

కదిలిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఆఖరి కోరిక.. “దేవర” వరకు బతికించండి

పవన్ కి శింబు స్పెషల్ థాంక్స్., “దేవర” లో సెన్సార్ కట్స్ ఇవే..

  • ఈ ఓటీటీలోకి వచ్చేసిన “ఆయ్”

తాజా వార్తలు

ఫోటోలు : నభా నటేష్, ఫోటోలు : ఆశు రెడ్డి, ఫోటోలు : చాందిని చౌదరి, ఫోటోలు : గ్లామరస్ సందీప ధర్, ఫోటోలు : మహిమా నంబియార్, వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్
  • “దేవర” రన్ టైమ్ ఫిక్స్!
  • తమిళ హీరోకు యాక్సిడెంట్.. నుజ్జునుజ్జయిన కారు!
  • ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కమిటీ కుర్రోళ్ళు”
  • ఎన్టీఆర్-నీల్ కోసం రవి స్పెషల్.. శాంపిల్‌కే శాంపిల్!
  • స్వయంభూ’లో వారియర్‌గా సంయుక్త.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

Sakshi News home page

Trending News:

Bigg Boss Contestant Gangavva Assets and Investments After Reality Show

కోట్ల ఆస్తిని సంపాదించిన గంగవ్వ.. మొత్తం ఎంతంటే?

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ అంతో ఇంత పాపులారిటీ వస్తుంది.

The government is working hard on the construction of the regional ring road

60 రోడ్లు.. 1,712 కిలోమీటర్లు!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ర

Tv Avtress Varsha HK Engagement Wih Another Actor and Lover

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బుల్లితెర నటి!

ప్రముఖ బుల్లితెర నటి హెచ్‌కే వర్ష త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది.

YS Jagan Tour In Pithapuram On Sep 13th

రేపు పిఠాపురంలో వైఎస్‌ జగన్‌ పర్యటన

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌

Sakshi Cartoon 12-09-2024

ఆ అవసరం రాదులే స్వామి!

Notification.

సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌�...

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడ�...

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ�...

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్ల�...

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌�...

సాక్షి, తాడేపల్లి: సీపీఎం ప్రధాన కార్�...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం ప�...

సాక్షి, కాకినాడ: ఏపీలో ఎడతెరిపి లేని వ...

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో కూటమి ప్రభు�...

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ర�...

సాక్షి, విజయనగరం: ఏపీ మంత్రి సంధ్యారా�...

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల�...

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్�...

తాడేపల్లి, సాక్షి: రాష్ట్రంలో అరాచకా�...

హైదరాబాద్‌, సాక్షి: ఎమ్మెల్యే అరికెప�...

Select Your Preferred Category to see your Personalized Content

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • పర్సనల్‌ ఫైనాన్స్‌
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • వైఎస్‌ జగన్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Plan B Review: శ్రీనివాస్‌ రెడ్డి ప్లాన్‌ ఫలించిందా? లేదా?

Published Thu, Sep 16 2021 7:41 PM | Last Updated on Fri, Sep 17 2021 11:42 AM

Plan B Movie Review And Rating In Telugu - Sakshi

Add a comment

Related news by category, related news by tags.

  • PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ టైటిల్‌: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు నిర్మాణ సంస్థలు :  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,...
  • ‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ టైటిల్‌: కళ్యాణం కమనీయం నటీనటులు: సంతోష్‌ శోభన్‌, ప్రియ భవానీ శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు నిర్మాణసంస్థ: యూవీ కాన్సెప్ట్స్  దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ల సంగీతం: శ్ర...
  • Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ టైటిల్‌:వాల్తేరు వీరయ్య నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్‌, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు: నవీన్‌ యెర్నేని,రవిశంకర్‌...
  • ‘18 పేజెస్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ కార్తికేయ 2తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు యంగ్‌ హీరో నిఖిల్‌.  ఆ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడంతో.. అదే ఊపుతో ఇప్పుడు ‘18 పేజెస్’ అంటూ ఓ ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముం...
  • Latti Review: ‘లాఠీ’ మూవీ రివ్యూ టైటిల్‌: లాఠీ నటీనటులు: విశాల్‌, సునైన, ప్రభు, మనిష్కాంత్‌,  తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్‌ తదితరులు నిర్మాణ సంస్థ: రానా ప్రొడక్షన్స్‌ నిర్మాతలు: రమణ, నంద దర్శకత్వం: ఎ. వినోద్‌ కుమార్‌ సంగీతం: యువన్...

photo 1

మంచు మనోజ్‌- మౌనికల కూతురి అన్నప్రాసన.. అత్త లేకపోతే ఎలా? (ఫోటోలు)

photo 2

DT 2024: అనంతపురంలో దులిప్‌ ట్రోఫీ రెండో మ్యాచ్‌ (ఫొటోలు)

photo 3

ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష.. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్

photo 4

టిక్‌టాక్‌ నుంచి హీరోయిన్‌గా.. అపర్ణదాస్‌ బర్త్‌డే వేడుకలు (ఫోటోలు)

photo 5

Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్‌.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)

Harish Rao Serious Comments on CM Revanth Reddy 1

ఆ గూండాలను అరెస్ట్ చేయాలి.. లేదంటే.. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటిని..

BRS Demands On Padi Kaushik Reddy Incident 2

కమిషనర్ కు బీఆర్ఎస్ రెండు డిమాండ్లు

RS Praveen Kumar Sensational Comments On CM Revanth Reddy 3

ఇది పక్కా రేవంత్ ప్లాన్..

Jupudi Prabhakar Rao Strong Warning To CM Chandrababu 4

జగన్ మీకు త్వరలో చుక్కలు చూపించడం ఖాయం చంద్రబాబుకు జూపూడి హెచ్చరిక

Bengaluru Drug Case Actress Hema Name In Police Charge Sheet  5

నటి హేమ డ్రగ్స్‌ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు

Daily Horoscope

  • ఓటీటీ న్యూస్
  • బాక్సాఫీస్ రిపోర్టు
  • లేటేస్ట్ న్యూస్
  • సినిమా రివ్యూ

plan b movie review in telugu

  • Click on the Menu icon of the browser, it opens up a list of options.
  • Click on the “Options ”, it opens up the settings page,
  • Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
  • Scroll down the page to the “Permission” section .
  • Here click on the “Settings” tab of the Notification option.
  • A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
  • Once the changes is done, click on the “Save Changes” option to save the changes.

plan b movie review in telugu

Don't Miss!

ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ ను చెప్పుతో కొట్టిన మహిళ, కాలర్ పట్టుకుని ?

Plan B Movie review: డిఫరెంట్‌గా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.. మాస్ మర్డర్ మిస్టరీగా..

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళీశర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్ శర్మ, శాని, సబీనా, నవీనారెడ్డి, మీనా వాసు, రాజేంద్ర, చిత్రం శ్రీను, దయానంద రెడ్డి, డెబోరా, బన్ను, వర్ధన్ పెరుర్ తదితరులు

సాంకేతిక నిపుణులు: కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కెవి రాజమహి నిర్మాత: ఏవీఆర్ డివోపి: వెంకట్ గంగాధరి మ్యూజిక్: స్వర బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శక్తికాంత్ కార్తీక్ ఎడిటర్: ఆవుల వెంకటేష్ యాక్షన్: శంకర్ ఉయ్యాల ఆర్ట్: కృష్ణ చిత్తనుర్ ప్రొడక్షన్ డిజైనర్: సతీష్ దాసరి డిటియస్: రాధాకృష్ణ డిఐ కలరిస్ట్: ప్రసాద్ ల్యాబ్స్ ప్రేమ్ సౌండ్ ఎఫెక్ట్స్: రఘునాథ్ కే రిలీజ్ డేట్: 2021-09-16

 Plan B Movie review and Rating

లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి) ఊరికి వెళ్తూ హత్యకు గురవుతాడు. విశ్వనాథ్ ఫోన్ నుంచి తన తండ్రి ఫోన్‌కు హత్యకు గురైన ఫోటోలు వెళ్తాయి. దాంతో విశ్వనాథ్ హత్య గురించి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లాయర్ హత్య కేసు దర్యాప్తును ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాశ్) చేపట్టిన సమయంలో ఓ పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) హత్యకు గురవుతాడు. తన హత్యకు ముందు కూతురు అవంతిక (డింపుల్)కు ఇచ్చిన పది కోట్ల రూపాయలు చోరికి గురవుతాయి.

లాయర్ విశ్వనాథ్ హత్య వెనుక అసలు కారణం ఏమిటి? ఈ మర్డర్ మిస్టరీలో కీలకంగా మారిన గౌతమ్ (సూర్య వశిష్ట) ప్లాన్ ఏమిటి? లాయర్ విశ్వనాథ్‌ను ఎవరు హత్య చేస్తారు? ప్రైవేట్‌ టీచర్‌ రిషి (అభినవ్ సర్దార్)ని ఎవరు? ఎందుకు మర్డర్ చేస్తారు? అవంతికకు తండ్రి రాజేంద్ర ఇచ్చిన 10 కోట్లరూపాయలు ఎలా మాయమయ్యాయి? పోలీసులకు లభించిన 10 కోట్ల రూపాయలు నకిలీ కరెన్సీగా ఎవరు మార్చారు? రాజేంద్ర హత్య వెనుక అసలు కారణం ఏమిటి? రాజేంద్ర హత్య వెనుక మాఫియా నాయకుడు (సద్దాం)కు ఎలాంటి సంబంధం ఉంది? ( లాయర్ విశ్వనాథ్ హత్య కేసు విచారణ ఎలాంటి మలుపులు తిరిగింది? లాయర్ విశ్వనాథ్ హత్యకేసు దర్యాప్తులో ఏసీపీకి ఎలాంటి నిజాలు తెలిశాయి అనే ప్రశ్నలకు సమాధానమే ప్లాన్‌B చిత్రం కథ.

ప్లాన్‌B చిత్ర కథ లాయర్ విశ్వనాథ్‌ మర్డర్ ఘటనతో ఆసక్తిగా మారుతుంది. అయితే విశ్వనాథ్ కేసు దర్యాప్తు మొదలు పెట్టిన ఏసీపీకి అంతు చిక్కని విషయాలు తెలుస్తుంటాయి. కథ ఊహించని విధంగా అనేక మలుపులు తిరుగుతూ మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అవంతిక భర్త ప్రైవేట్‌ టీచర్‌ రిషి (అభినవ్ సర్దార్) హత్యతో మరో ట్విస్టు కథలో కనిపిస్తుంది. అయితే ఇలా హంతకుల వేట కొనసాగుతుండగా.. ప్రీ క్లైమాక్స్‌లో కృత్రిమ గర్భధారణ అంశం సినిమాను మరో లెవెల్ తీసుకెళ్తుంది. కృత్రిమ గర్భధారణ ట్విస్టుతో సినిమా ఫీల్‌గుడ్‌గా మారుతుంది.

 Plan B Movie review

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పాయింట్స్‌తో పలు రకాల ట్విస్టులతో దర్శకుడు రాజమహి రూపొందించిన కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతీ 15 నిమిషాలకో ట్విస్టు ఉండటంతో కథలో ఏం జరుగుతుందనే ఉత్సుకత పెరుగుతుంది. కానీ అనేక రకాల ట్విస్టులు సగటు ప్రేక్షకుడికి గందరగోళం కల్పించే పరిస్థితి ఉందా అనిపిస్తుంది. అయితే ట్విస్టులను డీల్ చేసిన విధానం దర్శకుడు రాజమహి ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. కృష్ణవంశీ, రాఘవేంద్ర రావు తదితరుల వద్ద దర్శకత్వ శాఖలో గడించిన విశేష అనుభవంతో కథను చక్కగా థ్రిల్లింగ్‌గా, చివర్లలో ఎమోషనల్‌గా మలచడంలో పరిణతిని చూపించాడు.

ఇక శ్రీనివాస్ రెడ్డి కథ ఒపెనింగ్ సీన్‌లోనే మర్డర్ కావడంతో ఆ పాత్రపై ఆసక్తి పెరుగుతుంది. కానీ క్లైమాక్స్‌లో శ్రీనివాస్ రెడ్డి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే అప్పటి వరకు అనేక సందేహాలు ఉన్న కథకు శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఇస్తుంది. శ్రీనివాస్ రెడ్డికి ఉన్న అనుభవంతో తన పాత్రను సినిమాకు బలంగా మారేలా చేశాడు. ఇక ఈ సినిమాలో గౌతమ్‌గా సూర్య వశిష్ట (త్రివిక్రమ్ శ్రీనివాస్ అసిస్టెంట్ స్వర్గీయ సత్యం కుమారుడు) పాత్ర ఆకట్టుకొనేలా ఉంటుంది. ఈ కథకు వెన్నముకగా నిలవడమే కాకుండా కొత్త వాడు అనే ఫీలింగ్‌ను కల్పించలేదని చెప్పవచ్చు. ఏసీపీగా మురళీ శర్మ మరోసారి తన పాత్రతో ఆకట్టుకొన్నాడు. డింపుల్, సద్దాం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. మర్డర్ మిస్టరీకి కావాల్సిన లైటింగ్‌తో ప్రత్యేక మూడ్‌ను క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. కథలో ఉండే ట్విస్టులను ఆవుల వెంకటేష్ చక్కగా పేర్చాడు. ఆవుల వెంకటేష్ ప్రతిభతోనే కథ ఆసక్తికరంగా సాగింది. ప్రధానంగా శక్తికాంత్ కార్తీక్ బీజీఎం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సౌండ్, ఆర్ట్స్ విభాగాల పనితీరు బాగుంది.

Recommended Video

plan b movie review in telugu

MORE SRINIVAS REDDY NEWS

Geethanjali Malli Vachindi movie Review: కామెడీ బలంగా.. అదే మైనస్.. గీతాంజలి మళ్లీ వచ్చింది రివ్యూ

41 ఏళ్ల సీనియర్ హీరోయిన్.. శ్రీలీలనే తలదన్నేలా.. ఇప్పుడామెనే హాట్ టాపిక్

రతిక, శోభాశెట్టి దిగదుడుపే.. ఆమె చాలా కన్నింగ్.. బేబక్క షాకింగ్ కామెంట్స్

రతిక, శోభాశెట్టి దిగదుడుపే.. ఆమె చాలా కన్నింగ్.. బేబక్క షాకింగ్ కామెంట్స్

ఆ ఇద్దరు తేనే పూసిన కత్తులు.. ఇంటిలో వాళ్లు అలా.. బేబక్క సంచలన వ్యాఖ్యలు

ఆ ఇద్దరు తేనే పూసిన కత్తులు.. ఇంటిలో వాళ్లు అలా.. బేబక్క సంచలన వ్యాఖ్యలు

Bigg Boss Telugu 8 Fame Vishnu Priya Bhimeneni stunning photos

Bigg Boss Telugu 8 Fame Vishnu Priya Bhimeneni stunning photos

Jyothi Poorvaj

Jyothi Poorvaj

Shraddha Srinath

Shraddha Srinath

Sakshi Agarwal

Sakshi Agarwal

Poonam Bajwa

Poonam Bajwa

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary

ఎన్టీఆర్

దేవర రిలీజ్ .

లేడీ పవర్ స్టార్

లేడీ పవర్ స్టార్

క్లారిటీ ఇచ్చిన నిహారిక

క్లారిటీ ఇచ్చిన నిహారిక

దేవర ట్రైలర్ లాంచ్ !

దేవర ట్రైలర్ లాంచ్ !

ఎవరు కరెక్ట్..?

ఎవరు కరెక్ట్..?

Shruti Haasan

Shruti Haasan

Tripti Dimri

Tripti Dimri

Rashmika Mandanna

Rashmika Mandanna

Surbhi Jyoti

Surbhi Jyoti

Ruhani Sharma

Ruhani Sharma

Malayalam Filmibeat

  • Don't Block
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am

plan b movie review in telugu

plan b movie review in telugu

  • Cast & crew
  • User reviews

Plan B (2021)

The story begins with the demise of a lawyer named Vishwanath and travels through multiple twists, suspense and turns without leaving a single clue for the police to find. The story begins with the demise of a lawyer named Vishwanath and travels through multiple twists, suspense and turns without leaving a single clue for the police to find. The story begins with the demise of a lawyer named Vishwanath and travels through multiple twists, suspense and turns without leaving a single clue for the police to find.

  • K.V. Rahamahi
  • K.V. Rajamahi
  • Srinivas Reddy
  • Murli Sharma
  • Dayanand Reddy
  • 1 User review

Official Trailer

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Echo

User reviews 1

  • jyotsnaa-86842
  • Apr 20, 2023
  • How long is Plan B? Powered by Alexa
  • September 17, 2021 (India)
  • ABC Talkies
  • Airtel Xstream
  • AVR Movie Wonders
  • See more company credits at IMDbPro
  • ₹20,000,000 (estimated)

Technical specs

  • Runtime 2 hours 1 minute

Related news

Contribute to this page.

Plan B (2021)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Recently viewed.

plan b movie review in telugu

  • సినిమా వార్తలు
  • ఓటీటీ వార్తలు

Logo

  • PRIVACY POLICY

సమీక్ష : “ప్లాన్ బి” – కన్‌ఫ్యూజ్‌డ్‌ క్రైమ్ థ్రిల్లర్

Plan B Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళీశర్మ, రవిప్రకాశ్ తదితరులు దర్శకుడు: కెవి రాజమహి నిర్మాత‌: ఏవీఆర్ సంగీత దర్శకుడు: స్వర సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధరి ఎడిటర్: ఆవుల వెంకటేశ్

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా కెవి రాజమహి దర్శకత్వంలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను మేళవించి ఇన్వెస్టిగేటివ్ వండర్‌గా తెరకెక్కించిన చిత్రం “ప్లాన్ బి”. నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఎవరికి సంతానం కలగరు. అనుకోకుండా ఆ గ్రామానికి డాక్టర్‌గా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి అందరికి సంతానం కలిగేలా ట్రీట్‌మెంట్ ఇస్తాడు. అయితే అందరికీ సంతానం కలిగినా ఒక జంటకు మాత్రం సంతానం కలగదు. దీంతో ఆ జంటకు శ్రీనివాస్ రెడ్డి తన వీర్యాన్ని అందించి ‘ఐవీఎఫ్’పద్ధతిలో సంతానం కలిగేలా చేస్తాడు. అంతేకాదు డాక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి దంపతులు కూడా ‘ఐవీఎఫ్’ పద్ధతిలోనే సంతానం పొందుతారు. అయితే ఆ ఒక్క జంటకు, డాక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి దంపతుల జంటకు కలిగిన సంతానం ఒకేలా ఉండడంతో కథ ఊహకందని మలుపులు తిరుగుతుంది. ఈ నేపధ్యంలో వరుస హత్యలు జరుగుతాయి. అయితే అసలు ఆ హత్యలు జరగడానికి కారణం ఏమిటి? పోలీసులు ఆ హత్యలను ఎలా చేధించారు? ఈ కథకి డాక్టర్‌కి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ సినిమాను స్క్రీన్‌పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

కమెడీయన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా “ప్లాన్ బి” చిత్రంలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇందులో శ్రీనివాస్ రెడ్డి మూడు షేడ్స్‌లో కనిపించాడు. ఇక ప్రేమికుడిగా గౌతమ్‌ పాత్రలో సూర్య వశిష్ట కూడా తన పాత్ర మేరకు బాగానే నటించాడు. మురళి శర్మ, రవిప్రకాష్ పోలీస్ పాత్రల్లో మెప్పించారు.

దర్శకుడు కెవి రాజమహి తాను రాసుకున్న కథను స్క్రీన్‌పై బాగానే చూపించాడు. ప్లాన్‌ బి కథ చాలా క్యారెక్టర్ల చుట్టూ తిరిగింది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అన్నింటిని జోడించి మంచి ఇన్వెస్టిగేటివ్ వండర్‌గా ఈ సినిమాను తెరక్కించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రధాన బలమనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు ప్రధానమైన డ్రా బ్యాక్ ఏదైనా ఉందా అంటే కథలో చాలా వరకు ఫేమస్‌ కానీ నటులు ఉండడమనే చెప్పాలి. కాస్త కన్‌ఫ్యూజ్‌డ్‌గా అనిపిస్తుంది. వరుస హత్యలు జరుగుతుండడం, చివరలో ఒక్కొదానిని రివీల్ చేసినా కూడా చూసే ప్రేక్షకుడిలో ఏదో అర్ధం కాలేదన్న ఫీలింగ్ కలుగుతుంది.

కొన్ని చోట్ల లాజిక్స్ కూడా మిస్ అయినట్టు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోరింగ్‌గా సాగింది. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో ముందే ఊహించడం అనే అంశాలు కాస్త సిల్లీగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:

దర్శకుడు రాసుకున్న కథలో ఎక్కువ సంఖ్యలో హత్యలని చూపించి వాటిని రివీల్ చేయడంలో ఒకింత ఆసక్తి అయితే కలిగించాడు కానీ అన్నింటిని రివీల్ చేస్తూ వస్తున్న సమయంలో ప్రేక్షుకుడు ఒకింత కన్‌ఫ్యూజ్‌కి ఏమైనా గురవుతున్నాడా అనే విషయంపై కూడా కాస్త దృష్టిసారించి ఉంటే బాగుండేది. ఇక క్లైమాక్స్‌లో ఫైనల్ ట్విస్ట్‌ అయితే ప్రేక్షకుడి ఊహకు అందనంతగా ఉంటుంది.

ఈ సినిమాకు కెమెరా పనితీరు బాగుంది. శక్తికాంత్ కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. కొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాలను ఇంకాస్త కట్ చేసి ఉంటే ఎడిటింగ్ కూడా ఒకే అనిపించేది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన ఈ “ప్లాన్ బి” జస్ట్ లిమిటెడ్ అంశాల్లో ఓకే అనిపిస్తుంది తప్పితే మిగతా సినిమా అంతా చాలా కన్ఫ్యూజ్ చేసే నరేషన్‌తో ఆడియెన్స్ కి గందరగోళంగా అనిపిస్తుంది. దర్శకుడు ఈ విషయంలో క్లారిటీగా ఉండి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా అయితే మంచి థ్రిల్లర్ తరహా ఎంగేజింగ్ సినిమాలను కోరుకునే వారికి ఈ సినిమా పెద్దగా థ్రిల్ అయితే ఇవ్వదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

  • సమీక్ష : ఏఆర్ఎం – అక్కడక్కడ ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా !

మెలోడి సాంగ్‌గా ఆకట్టుకుంటున్న ‘నువ్వే నాకు లోకం’

‘దేవర’ ట్రైలర్ ost ‘రెడ్ సీ’.. పూనకాలే, బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ ఎపిసోడ్ కి సాలిడ్ రెస్పాన్స్, బుక్ మై షో లో ట్రెండ్ అవుతోన్న “మత్తు వదలరా 2”, “మా నాన్న సూపర్ హీరో” టీజర్ ను రిలీజ్ చేసిన నాని, డ్రీమ్ రన్ కంటిన్యూ చేస్తున్న “స్త్రీ – 2″…ఎపిక్ రెస్పాన్స్, “దేవర” లో మూడోవాడు ఎవరు, ఫోటోలు : మలైకా అరోరా తండ్రి, అనిల్ మెహతా అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు, తాజా వార్తలు, బాలయ్యతో కలిసి సిఎం చంద్రబాబుకు చెక్కులు అందజేసిన విశ్వక్, సిద్ధు, ఫోటోలు : ప్రియాంక మోహన్, కొత్త ఫోటోలు : ఆర్నా, కొత్త పోస్టర్ : ka (కిరణ్ అబ్బవరం, తన్వి రామ్), వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • ఓటిటి సమీక్ష: బెంచ్ లైఫ్ – సోనీ లివ్ లో తెలుగు వెబ్ సిరీస్
  • “విశ్వంభర” టీజర్ పై సాలిడ్ బజ్!
  • మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్
  • “దేవర” రన్ టైమ్ ఫిక్స్!
  • ఈ ఓటీటీలోకి వచ్చేసిన “ఆయ్”
  • ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కమిటీ కుర్రోళ్ళు”
  • ఫోటో మూమెంట్: కోలుకుంటున్న రవితేజ.. తన డైరెక్టర్ తో ‘పవర్’ ఫ్రేమ్
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

plan b movie review in telugu

My Subscriptions

India At 2047

Plan B Review: ‘ప్లాన్-బి’ రివ్యూ: శ్రీనివాస్ రెడ్డి.. మర్డర్ మిస్టరీ, ట్విస్టులే ట్విస్టులు!

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉంది.

Comedian Srinivas Reddy's Plan B Movie Review Plan B Review: ‘ప్లాన్-బి’ రివ్యూ: శ్రీనివాస్ రెడ్డి.. మర్డర్ మిస్టరీ, ట్విస్టులే ట్విస్టులు!

కెవి రాజమహి

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్‌ శర్మ, రాజేంద్ర తదితరులు

శ్రీనివాస్ రెడ్డి కమెడియన్‌గానే కాదు.. తనకు సరిపడే కథలను ఎంచుకుంటూ హీరోగా కూడా ఆకట్టుకున్నారు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్ము రా’, ‘జంబ లకిడి పంబ’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ‘ప్లాన్-బి’ సినిమాలో మరోసారి లీడ్ రోల్‌ పోషించారు. సస్పెన్స్ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. మరి, ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తుందా?  

కథ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని ప్రజలు సంతాన సమస్యలతో బాధపడతారు. పురుషులకు వీర్య కణాలు తగ్గిపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది. దీంతో ఓ వైద్యుడు ఆ ఊరి సమస్యను పరిష్కరిస్తాడు. అతడి వైద్యం వల్ల ఆ గ్రామంలో అందరికీ సంతాన భాగ్యం కలుగుతుంది. కానీ, ఒక జంటకు మాత్రం పిల్లలు పుట్టరు. భర్తకు వీర్య కణాల సంఖ్య బాగా తక్కువగా ఉండటంతో వైద్యుడు తన వీర్యం ద్వారా ఐవీఎఫ్ విధానంలో బిడ్డను కలిగేలా చేస్తాడు. మరోవైపు లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి) హత్యకు గురవుతాడు. విశ్వనాథ్ తండ్రి ఫోన్‌కు హత్య ఫొటోలు వెళ్తాయి. ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాశ్) ఈ కేసును చేధించేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో రిటైర్డ్ పోలీస్ అధికారి రాజేంద్ర (రాజేంద్ర) హత్యకు గురవుతాడు. హత్యకు ముందు కూతురు అవంతిక (డింపుల్)కు రూ.10 కోట్లు ఇస్తాడు. అయితే, ఆ డబ్బును ఎవరో దొంగిలిస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ టీచర్ రిషి (అభినవ్ సర్దార్) కూడా హత్యకు గురవ్వుతాడు. ఈ హత్యలు ఎవరు చేస్తారు? గౌతమ్ (సూర్య వశిష్ట) ఎవరు? ఈ హత్యలకు గౌతమ్‌కు సంబంధం ఏమిటీ? వైద్యుడికి, ఈ హత్యలకు సంబంధం ఏమిటనేది.. బిగ్ స్క్రీన్ మీదే చూడాలి.  

విశ్లేషణ: ఇటీవల భారీ చిత్రాలు, హీరోయిజాన్ని చూపించే చిత్రాలు కంటే.. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ప్రేక్షకులను బాగా ఆదరిస్తున్నారు. అలాంటివారిని ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది. చిన్న చిత్రమే అని చిన్నచూపు చూస్తే మంచి థ్రిల్లర్‌ సినిమాను మిస్సయినట్లే. దర్శకుడు కె.వి.రాజమహి.. చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. సినిమాలో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్, ట్విస్టులు.. కట్టిపడేస్తాయి. ఈ చిత్రంలో ప్రతి పాత్ర ముఖ్యమైనదే. ఈ నేపథ్యంలో ప్రేక్షకుడు ఎక్కడా గందరగోళానికి గురికాకుండా పాయింట్ టు పాయింట్.. అన్నట్లుగా కథను చూపించారు. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని లాజిక్‌లు మిస్సయినా.. ఓవరాల్‌గా చూస్తే వాటిని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తిక్ అందించిన బీజీఎం బాగుంది. ఈ సినిమాను థియేటర్‌లో చూస్తేనే థ్రిల్‌గా ఉంటుంది. ఇక పాత్రల విషయానికి వస్తే.. శ్రీనివాస్ రెడ్డి తన నటనతో ఆకట్టుకున్నారు. లాయర్ విశ్వనాథ్ పాత్రలో జీవించారు. గౌతమ్‌ పాత్రలో సూర్య వశిష్ట తన పరిది మేరకు నటించాడు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. విలన్ కునాల్‌ శర్మ తన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు మురళి శర్మ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు. పోలీసు అధికారి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. అభినవ్ సర్దార్, నవీనా రెడ్డి, సబీనా తదితరులు తమ పాత్రకు న్యాయం చేశారు. 

‘ప్లాన్-బి’ ట్రైలర్:

Plan B Review: ‘ప్లాన్-బి’ రివ్యూ: శ్రీనివాస్ రెడ్డి.. మర్డర్ మిస్టరీ, ట్విస్టులే ట్విస్టులు!

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?

ట్రెండింగ్ వార్తలు

ABP Premium

ట్రెండింగ్ ఒపీనియన్

ABP Desam

వ్యక్తిగత కార్నర్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?

10TV Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • లైఫ్ స్టయిల్
  • సినిమా, టీవీ & OTT
  • ఫోటో గ్యాలరీ
  • అంతర్జాతీయం
  • అగ్రికల్చర్
  • #HeavyRains
  • #PawanKalyan
  • #RevanthReddy
  • #ChandrababuNaidu
  • #GoldRateToday

Home » Movies » Plan B Telugu Movie Review

Plan B : ‘ప్లాన్ B’ వర్కౌట్ అయ్యిందా..?

సరికొత్త కథ, కథనంతో థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్లాన్ B’ మూవీ..

  • Published By: 10TV Digital Team ,Published On : September 17, 2021 / 06:03 PM IST

Facebook

Plan B: కొత్త కథలతో, డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చిన చిన్న సినిమాలు కలెక్షన్స్ పరంగా పెద్ద సినిమాల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తున్నాయి. టాలీవుడ్‌లో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలు ఎక్కువగా విజయాలు సాధిస్తున్నాయి. సరికొత్త కథ, కథనంతో థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్లాన్ B’ మూవీ. పాపులర్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర, బ్లాక్ స్టార్ శాని మరియు నవీనా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మూవీ ప్రేక్షకుల్ని ఎంత వరకు ఎంటర్‌టైన్ చేసిందో చూద్దాం..

Bigg Boss 5 Telugu : ప్రోమోలో ఉన్నది ఏపిసోడ్‌లో ఉండదు.. అదే మ్యాజిక్..!

కథ.. రిటైర్డ్‌ పోలీసు అధికారి రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) హత్యకు గురవుతాడు. తాను చనిపోయే ముందు తన కూతురు అవంతిక (డింపుల్) కు రూ. 10 కోట్లు ఇచ్చి, అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొమ్మని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించ బడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి) ప్రైవేట్‌ టీచర్‌ అవంతిక భర్త రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. విశ్వనాథ్ ఫోన్ నుంచి తన తండ్రి ఫోన్‌కు హత్యకు గురైన ఫోటోలు వెళ్తాయి. దాంతో విశ్వనాథ్ హత్య గురించి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లాయర్ హత్య కేసు దర్యాప్తును ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాష్) చేపడతారు. లాయర్ విశ్వనాథ్ హత్య వెనుక అసలు కారణం ఏంటి? ఈ మర్డర్ మిస్టరీలో కీలకంగా మారిన గౌతమ్ (సూర్య వశిష్ట) ప్లాన్ ఏమిటి? లాయర్ విశ్వనాథ్‌ను, రిషి (అభినవ్ సర్దార్), రాజేంద్రలను ఎవరు, ఎందుకు హత్య చేస్తారు? అవంతికకు తండ్రి రాజేంద్ర ఇచ్చిన 10 కోట్ల రూపాయలు ఎలా మాయమయ్యాయి? విచారణలో ఏసీపీ(మురళీ శర్మ)కు ఎలాంటి నిజాలు తెలిశాయి, వాటిని తను ఎలా ఛేదించాడు.అసలు ప్లాన్ B అంటే ఏమిటి ? అది ఎవరు చేశారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే సినిమా థియేటర్స్‌కి వెళ్లి చూడాల్సిందే.

Ramya Krishnan : శివగామి బర్త్‌డే సెలబ్రేషన్స్.. స్టార్స్ అంతా ఒకే చోట..

నటీనటులు.. నటుడు శ్రీనివాస్‌ రెడ్డి ఎప్పటిలానే తన స్టైల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాకు ఎంతో కీలకమైన లాయర్‌ విశ్వనాథ్‌‌ పాత్రలో చాలా చక్కగా నటించాడు. గౌతమ్‌ పాత్రలో సూర్య వశిష్ట (త్రివిక్రమ్ శ్రీనివాస్ అసిస్టెంట్ స్వర్గీయ సత్యం కుమారుడు) పాత్ర అలరిస్తుంది. ఈ కథకు మెయిన్ పిల్లర్‌గా నిలవడమే కాకుండా కొత్త నటుడు అనే ఫీలింగ్‌ కలిగించకుండా తనదైన నటనతో మెప్పించాడు. ఫైట్‌ సీన్స్‌లో కూడా అవలీలగా నటించాడు. విలన్‌గా నటించిన కునాల్‌ శర్మ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏసీపీగా నటించిన మురళీ శర్మ పోలీసు అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్‌ విధానం ఆకట్టుకుంటుంది. అభినవ్ సర్దార్, నవీనా రెడ్డి, సబీనా తదితరులంతా వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.

Bheemla Nayak : డైనమిక్ డానియెల్ శేఖర్ వచ్చేస్తున్నాడు..

సాంకేతిక నిపుణులు.. దర్శకుడు రాజమహి కృష్ణవంశీ, రాఘవేంద్ర రావు తదితరుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి విశేష అనుభవంతో కథను చక్కగా థ్రిల్లింగ్‌గా, చివర్లలో ఎమోషనల్‌గా మలచడంలో చక్కటి పరిణితిని చూపించాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పాయింట్స్‌తో పలు రకాల ట్విస్టులతో దర్శకుడు రాజమహి రూపొందించిన కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి కథ ఓపెనింగ్ సీన్‌లోనే మర్డర్ కావడంతో ఆ పాత్రపై ఆసక్తి పెరుగుతుంది. కానీ క్లైమాక్స్‌లో శ్రీనివాస్ రెడ్డి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే అప్పటి వరకు అనేక సందేహాలున్న కథకు శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్‌తో అద్భుతమైన జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు. ఈ సినిమాలో అనేక ట్విస్టులు ఉండటంతో కథలో ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. మర్డర్ మిస్టరీకి కావాల్సిన లైటింగ్‌తో ప్రత్యేక మూడ్‌ను క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు.

Bigg Boss 5 Telugu : వైరల్ అవుతున్న విష్ణు ప్రియ కామెంట్స్..

కథలో ఉండే ట్విస్టులను ఆవుల వెంకటేష్ చక్కగా ఎడిట్ చేశారు. ఆవుల వెంకటేష్ ప్రతిభతోనే కథ ఆసక్తి కరంగా సాగింది. ప్రధానంగా శక్తికాంత్ కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సౌండ్, ఆర్ట్స్ విభాగాల పనితీరు బాగుంది. థ్రిల్లింగ్, క్రైమ్, మర్డర్ మిస్టరీతో కూడిన చిత్రంగా ‘ప్లాన్‌ B’ రూపొందింది. ప్రీ క్లైమాక్స్‌లో కృత్రిమ గర్భధారణ అంశం సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్తుంది. కృత్రిమ గర్భధారణ ట్విస్టుతో సినిమా ఫీల్‌గుడ్‌గా మారుతుంది. తన తొలి చిత్రంతోనే దర్శకుడు రాజమహి ఆకట్టుకొన్నారు. వైవిధ్యం, క్లిష్టమైన కథను ఎంచుకొని మెప్పించడం ఆయన టాలెంట్‌కు అద్దం పట్టిందని చెప్పవచ్చు. మర్డర్ మిస్టరీ, థ్రిలర్ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ప్లాన్‌ B’ సినిమా నచ్చుతుంది.

»» Read Today's Latest Movies News and Telugu News

10tv Whatsapp

  • KV Rajamahi
  • Plan B Movie Review
  • Plan B Telugu Movie
  • Srinivasa reddy
  • Surya Vashitta

Related News

జైలర్ నటుడు అరెస్ట్..! ఎందుకంటే..

జైలర్ నటుడు అరెస్ట్..! ఎందుకంటే..

Vinayaka Chavithi : జై జై గణేశా.. వినాయక చవితి స్పెషల్ ఈవెంట్.. జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ.. ఎంటర్టైన్మెంట్‌ ఎమోషన్..

జై జై గణేశా.. వినాయక చవితి స్పెషల్ ఈవెంట్.. జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ.. ఎంటర్టైన్మెంట్‌ ఎమోషన్..

Viran Muttamsetty : అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి.. కొత్త సినిమా అనౌన్స్..

అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి.. కొత్త సినిమా అనౌన్స్..

Telugu Indian Idol : పవన్ కళ్యాణ్ OG సినిమాలో.. పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్..

పవన్ కళ్యాణ్ OG సినిమాలో.. పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్..

‘సుబ్రహ్మణ్య’ ఫస్ట్‌లుక్ విడుదల.. తండ్రి దర్శకత్వంలో తనయుడి సినిమా

‘సుబ్రహ్మణ్య’ ఫస్ట్‌లుక్ విడుదల.. తండ్రి దర్శకత్వంలో తనయుడి సినిమా

Uruku Patela : ‘ఉరుకు పటేల’ మూవీ రివ్యూ.. హీరో ఉరుకుడే..

'ఉరుకు పటేల' మూవీ రివ్యూ.. హీరో ఉరుకుడే..

పండుగ వేళ.. గేమ్ చేంజర్ నుంచి అప్‌డేట్ వచ్చేసింది..

పండుగ వేళ.. గేమ్ చేంజర్ నుంచి అప్‌డేట్ వచ్చేసింది..

AAY OTT : ఓటీటీలోకి నార్నె నితిన్ ‘ఆయ్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డంటే..

ఓటీటీలోకి నార్నె నితిన్ ‘ఆయ్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్క‌డంటే..

Devara : ఎన్టీఆర్ ‘దేవ‌ర’ నుంచి సాలీడ్ అప్‌డేట్‌.. స‌రికొత్త పోస్ట‌ర్‌తో.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే

ఎన్టీఆర్ 'దేవ‌ర' నుంచి సాలీడ్ అప్‌డేట్‌.. స‌రికొత్త పోస్ట‌ర్‌తో.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే

Allu Arha : అల్లు అర్జున్ కూతురు అర్హ ఎంత చ‌క్క‌గా వినాయ‌కుడి పూజ చేసిందో చూశారా..?

అల్లు అర్జున్ కూతురు అర్హ ఎంత చ‌క్క‌గా వినాయ‌కుడి పూజ చేసిందో చూశారా..?

Latest news.

షాకింగ్.. ప్రాణం తీసిన ఇయర్ ఫోన్స్, రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి.. వీడియో వైరల్..

షాకింగ్.. ప్రాణం తీసిన ఇయర్ ఫోన్స్, రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి.. వీడియో వైరల్..

RRB Clerk Results : త్వరలో ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

త్వరలో ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Tech Tips in Telugu : ఆటో పేమెంట్ చేస్తున్నారా? గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేలో ఆటో పే ఫీచర్ ఎనేబుల్ ఎలా?

ఆటో పేమెంట్ చేస్తున్నారా? గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేలో ఆటో పే ఫీచర్ ఎనేబుల్ ఎలా?

ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.. అసలు ఏపీలో ప్రభుత్వ ఉందా?- వైఎస్ జగన్

ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి, చంద్రబాబు నిర్వాకాల వల్లే భారీగా నష్టం- వైఎస్ జగన్

మళ్ళీ పెరుగుతున్న మున్నేరు వరద ఉధృతి, భయాందోళనలో ఖమ్మం ప్రజలు..!

మళ్లీ పెరుగుతున్న మున్నేరు వరద ఉధృతి.. వణుకుతున్న ఖమ్మం..!

World’s Largest iPhone : ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్‌ ఇదిగో.. గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది మనోడే..!

ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్.. ‘గిన్నిస్’లోకి భారత సంతతి యూట్యూబర్!

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురి మృతి.. శిథిలాల కిందే మరింత మంది

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురి మృతి.. శిథిలాల కిందే మరింత మంది

ఇదంతా వారి పాపమే..!- విజయవాడ వరదలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఇదంతా వారి పాపమే..! విజయవాడ వరదలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

iPhone 16 Pro Series : కొత్త ఐఫోన్ కావాలా? భారీ కెమెరాల అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. కీలక వివరాలు మీకోసం..!

భారీ కెమెరాల అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. కీలక వివరాలు మీకోసం..!

ఎన్టీఆర్ జిల్లాకు రూ.50 కోట్లు.. వరదలతో నష్టపోయిన జిల్లాలకు నిధులు విడుదల

ఎన్టీఆర్ జిల్లాకు రూ.50 కోట్లు..

Edhi Mana Telangana

  • Movie Reviews

plan b movie review in telugu

Plan B Review

Plan B Review

What's Behind

KV.Rajamahi's Plan B generated interest with the teaser and trailer loaded with thrilling elements. The film is releasing today and let us see what Plan B got in store for the people.

Story Review

Following the shocking murders of Lawyer Vishwanath (Srinivas Reddy) and retired police officer Rajendra (TV actor Rajendra) in a mysterious manner, ACP Vikramaditya (Murali Sharma) directs Inspector Vishrudh(Ravi Prakash) to investigate and solve the case. In what way Rajendra's daughter Avantika (Dimple), her boyfriend Gautam(Surya Vasishth), Saddam( Kunal Sharma) are related to these murders forms the story of Plan B.

Artists, Technicians Review

Director Rajamahi came with a thriller to capture the imagination of movie lovers. He came with an interesting story and included numerous twists. He started the proceedings increasing curiosity but in his bid to create more interest, he included more twists and this resulted in little confusion. At times he missed many logics and the investigation looked predictable and routine.

It also did not augur well with ACP level officer running to the crime spot all the time instead of directing his team. The story of the director is good and the screenplay and direction are interesting to some extent. The Interval block is good but the second half drags a bit with repetitive scenes and routine elements. The film's climax surprises all but the pre-climax turns out to be routine with the flashback scenes.

Surya Vasishta performed well in his role. For a debutante, he came with a good performance, and little finetuning will do him a world of good. Murali Sharma is good and Ravi Prakash got a meaty role. He did well in his role. Dimple, Kunal Sharma, and others are ok in their roles.

Venkat Gangadhari 's camera angles are good. He used the lighting and other things to give a new feel to the murder mystery. Shakti Kanth Karthik's background music elevated the proceedings. The editing of Avula Ramesh is ok but could have been crispy. Production values are good.

Murali Sharma, Srinivas Reddy,Ravi Prakash

Cinematography

Disadvantages

Missing logics

The screenplay to some extent

Rating Analysis

KV.Rajamahi on debut came with a thriller Plan B. Rajamahi who earlier worked with Krishnavamsi and Raghavendra Rao used his experience to come with an interesting story. A little bit of finetuning to the script and screenplay would have powered Plan B to another level. CJ observing these points goes with a 2.25 rating for Plan B .

Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.

Contact us     Privacy     © 2009-2024 CineJosh All right reserved.    

IMAGES

  1. Plan B Movie Review in Telugu

    plan b movie review in telugu

  2. Thittam Irandu (Plan B) Movie Review in Telugu

    plan b movie review in telugu

  3. Plan B Movie Review || Plan B Review || Plan B Telugu Movie Review ||

    plan b movie review in telugu

  4. Plan B Telugu Movie Review with Rating

    plan b movie review in telugu

  5. Plan B Telugu Movie Official Trailer || Srinivas Reddy || Surya Vashista || Dimple || NS

    plan b movie review in telugu

  6. Plan B Movie Telugu Review సినీజోష్ రివ్యూ: ప్లాన్-బి

    plan b movie review in telugu

VIDEO

  1. Plan B (2016) Movie Review Tamil

  2. Plan B telugu movie episode 1 very intresting

  3. Thittam Irandu (Plan B) Movie Review

  4. NO PLAN B (MOVIE TRAILER)

  5. Plan B movie Genuine Public Talks 👌| Filmyfocus.com

  6. Plan A Plan B Movie Review

COMMENTS

  1. Plan B Telugu Movie Review - 123తెలుగు.com

    On the whole, Plan B has an okay premise but is completely spoilt with a confusing narration. Though a few thrills are good, the logic goes for a toss and makes this film a confusing and botched-up thriller.

  2. Plan B Movie Review in Telugu | Latest Telugu Movie News ...

    Plan B Movie Review in Telugu | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings. సమీక్ష : “ప్లాన్ బి” – కన్‌ఫ్యూజ్‌డ్‌ క్రైమ్ థ్రిల్లర్. Published on Sep 18, 2021 3:00 AM IST. విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021. 123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5. నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళీశర్మ, రవిప్రకాశ్ తదితరులు.

  3. Comedian Srinivas Reddy Starrer Plan B Movie Review - Sakshi

    Plan B Review: శ్రీనివాస్‌ రెడ్డి ప్లాన్‌ ఫలించిందా? లేదా? Published Thu, Sep 16 2021 7:41 PM | Last Updated on Fri, Sep 17 2021 11:42 AM. టైటిల్‌ : ప్లాన్‌ బి. జానర్‌ :సస్పెన్స్ థ్రిల్లర్. నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ తదితరులు. నిర్మాణ సంస్థ : ఏవీఆర్ మూవీ వండర్స్. నిర్మాత : ఏవీఆర్.

  4. Plan B Movie review: డిఫరెంట్‌గా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ...

    Comedian srinivas reddy' Plan B movie is released on Septemeber 17th in theatres. Surya Vasishta, Dimple are the lead roles. Murali Sharma and Ravi prakash are in lead role.

  5. Plan B (2021) - IMDb

    Plan B: Directed by K.V. Rahamahi. With Srinivas Reddy, Murli Sharma, Dayanand Reddy, Kunal Sharma. The story begins with the demise of a lawyer named Vishwanath and travels through multiple twists, suspense and turns without leaving a single clue for the police to find.

  6. Plan B Movie Review in Telugu

    విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021. 123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5. నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళీశర్మ, రవిప్రకాశ్ తదితరులు. దర్శకుడు: కెవి రాజమహి. నిర్మాత‌: ఏవీఆర్. సంగీత దర్శకుడు: స్వర. సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధరి. ఎడిటర్: ఆవుల వెంకటేశ్.

  7. Comedian Srinivas Reddy's Plan B Movie Review | Plan B Review ...

    Plan B Review: ‘ప్లాన్-బి’ రివ్యూ: శ్రీనివాస్ రెడ్డి.. మర్డర్ మిస్టరీ, ట్విస్టులే ట్విస్టులు! కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉంది? By : ABP Desam | Updated at : 17 Sep 2021 11:05 AM (IST) Plan B Telugu Movie. ప్లాన్-బి. 3/5. Murder Mystery, Thriller. Director. కెవి రాజమహి. Starring.

  8. Thittam Irandu (Plan B) Movie Review in Telugu | Aishwarya ...

    ఈరోజు OTT లో రిలీజ్ అయిన ప్లాన్ B రివ్యూHere's our Review on Recent OTT Release Thittam Irandu ( Plan B )Follow us on instagramhttps ...

  9. Plan B : ‘ప్లాన్ B’ వర్కౌట్ అయ్యిందా..? | Plan B | Plan b ...

    కథ.. రిటైర్డ్‌ పోలీసు అధికారి రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) హత్యకు గురవుతాడు. తాను చనిపోయే ముందు తన కూతురు అవంతిక (డింపుల్) కు రూ. 10 కోట్లు ఇచ్చి, అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొమ్మని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించ బడుతుంది.

  10. Plan B Telugu Movie Review with Rating | cinejosh.com

    Plan B Review: KV.Rajamahi's Plan B generated interest with the teaser and trailer loaded with thrilling elements. The film is releasing today and let us see what Plan B got in store for the people.