jaago movie review 123telugu

  • Cast & crew
  • User reviews

Jaago (2004)

Shruti [child artiste Hansika Motwani] is the 10-year-old daughter of Shrikant [Sanjay Kapoor] and Shraddha [Raveena Tandon]. She travels to her school by the local train every morning. One ... Read all Shruti [child artiste Hansika Motwani] is the 10-year-old daughter of Shrikant [Sanjay Kapoor] and Shraddha [Raveena Tandon]. She travels to her school by the local train every morning. One day, she accidentally gets locked up in her school and by the time she catches a train to ... Read all Shruti [child artiste Hansika Motwani] is the 10-year-old daughter of Shrikant [Sanjay Kapoor] and Shraddha [Raveena Tandon]. She travels to her school by the local train every morning. One day, she accidentally gets locked up in her school and by the time she catches a train to go home, it is already midnight. Three young drug addicts also board the train and seeing ... Read all

  • Mehul Kumar
  • Sanjay Kapoor
  • Raveena Tandon
  • Manoj Bajpayee
  • 3 User reviews
  • 10 Critic reviews

Top cast 34

Sanjay Kapoor

  • Inspector Krupa Shankar Thakur
  • (as Manoj Bajpai)

Puru Rajkumar

  • Elias Ansari
  • (as Puru Raaj Kumar)

Hansika Motwani

  • (as Baby Hansika Motwani)

Manoj Joshi

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Sarfarosh

Did you know

  • Trivia Based on a true story.

User reviews 3

  • Jun 28, 2006
  • February 6, 2004 (India)
  • Film City, Goregaon, Mumbai, Maharashtra, India (Studio)
  • Mehul Movies
  • See more company credits at IMDbPro

Technical specs

  • Runtime 2 hours 2 minutes

Related news

Contribute to this page.

Jaago (2004)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Recently viewed.

jaago movie review 123telugu

WhatsApp Channel

HT తెలుగు వివరాలు

Simbaa Review: సింబా రివ్యూ - అన‌సూయ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Share on Twitter

Simbaa Review: జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సింబా మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. సంప‌త్ నంది క‌థ‌ను అందించిన ఈ మూవీకి ముర‌ళీ మ‌నోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సింబా రివ్యూ

Simbaa Review: జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ (Anasuya) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ సింబా. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీకి ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది (Sampath Nandi) క‌థ‌, డైలాగ్స్ అందించారు. ముర‌ళీ మ‌నోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ హిట్ కొట్టారా? అంటే?

మిర్డ‌ర్స్ మిస్ట‌రీ...

అనుముల అక్షిక (అన‌సూయ‌) ఓ సాధార‌ణ స్కూల్ టీచ‌ర్‌. అనుకోకుండా ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఈ మ‌ర్డ‌ర్ కేసును ఇన్వేస్టిగేట్ చేస్తోన్న జ‌ర్న‌లిస్ట్ ఫాజిల్‌తో (శ్రీనాథ్‌) పాటు అత‌డి ప్రియురాలు ఇష్ట (దివి) పోలీస్ ఆఫీస‌ర్ అనురాగ్ (వ‌శిష్ట సింహా) క‌ళ్ల ముందే మ‌రో వ్య‌క్తిని హ‌త్య చేస్తారు. మ‌ర్డ‌ర్స్ చేసే ముందు అక్షిక‌తో పాటు ఫాజిల్, ఇష్ట వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తారు.

త‌న మ‌నుషుల‌ను చంపేసిన అక్షిక‌, ఫాజిల్‌పై ప‌గ‌త‌ను పెంచుకుంటాడు బిజినెస్‌మెన్ పార్థ (క‌బీర్‌సింగ్ దుహాన్‌). వారిని హ‌త్య చేసేందుకు త‌మ్ముడితో క‌లిసి ప్లాన్ వేస్తాడు. ఆ ఎటాక్‌లో పార్థ త‌మ్ముడు క‌న్నుమూస్తాడు. ఈ హ‌త్య‌ల వెనుక ఎవ‌రున్నారు?

అక్షిక‌, ఫాజిల్‌ల‌తో మ‌రో డాక్ట‌ర్ ద్వారా ఈ హ‌త్య‌ల‌ను ఎవ‌రు చేశారు? త‌మ‌కు ఈ హ‌త్య‌ల‌తో సంబంధం లేద‌ని అక్షిక వాద‌న‌లో నిజం ఉందా? ఈ మ‌ర్డ‌ర్స్‌కు పురుషోత్త‌మ్ రెడ్డికి (జ‌గ‌ప‌తిబాబు)ఉన్న సంబంధం ఏమిటి? ఈ వ‌రుస హ‌త్య‌ల వెనుక ఉన్న మిస్ట‌రీని అనురాగ్ ఎలా ఛేదించాడు అన్న‌దే సింబా మూవీ(Simbaa Review) క‌థ‌.

మెసేజ్ విత్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌...

ప్ర‌స్తుతం సందేశాత్మ‌క సినిమాల‌ను తెర‌కెక్కించే విష‌యంలో ట్రెండ్ మారింది. ఆడియెన్స్‌కు క్లాస్ ఇస్తున్న‌ట్లుగా సీరియ‌స్‌గా సినిమా తీస్తే నిర్మొహ‌మాటంగా తిర‌స్క‌రిస్తున్నారు. సందేశానికి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడిస్తూ న‌వ్విస్తూనో... లేదంటే థ్రిల్లింగ్‌ను పంచుతూనో చెప్పేందుకు ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు. సింబా(Simbaa Review) అలాంటి ప్ర‌య‌త్న‌మే.

బ‌యోలాజిక‌ల్ మెమోరీ...

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌నే మెసేజ్‌కు బ‌యోలాజిక‌ల్ మెమోరీ అనే సైంటిఫిక్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ క‌థ‌ను రాశాడు. పాయింట్‌గా చూసుకుంటే సింబా ఓ సాధార‌ణ రివేంజ్ స్టోరీనే(Simbaa Review). కానీ

ఈ క‌థ‌ను మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్‌పై న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు.సైన్స్‌, ప‌ర్యావ‌ర‌ణం లాంటి రెండు భిన్న‌మైన అంశాల‌ను రివేంజ్ స్టోరీలో మిక్స్ చేస్తూ క‌న్వీన్సింగ్‌గా చెప్పాడు.

చిక్కుముడులు రివీల్‌...

అక్షిక పాత్ర ప‌రిచ‌యం, ఓ వ్య‌క్తిని ఆమె మ‌ర్డ‌ర్ చేసే సీన్‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొద‌లుపెట్టారు ద‌ర్శ‌కుడు. ఈ కేసునుసాల్వ్ చేయాల‌ని అనుకున్న వాళ్లు కూడా హ‌త్య‌ల‌కు పాల్ప‌డే ట్విస్ట్ ఆక‌ట్టుకుంటుంది. అనురాగ్ ఇన్వేస్టిగేష‌న్ చేసే సీన్స్‌తో అనేక ప్ర‌శ్న‌లు, చిక్కుముడుల‌ను వేసుకుంటూ వెళ్లిన ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌లో వాటికి ఆన్స‌ర్ ఇచ్చాడు.

వీటి వెనుక ఎవ‌రున్న‌ది రివీల్ చేసే సీన్‌ను రాసుకున్న తీరు మెప్పిస్తుంది. బ‌యోలాజిక‌ల్ మెమ‌రీ పాయింట్ ప్ర‌ధానంగా సెకండాఫ్‌ను అల్లుకున్నారు. అనుభ‌వ‌జ్ఞులైన న‌టీన‌టులు, టెక్నిక‌ల్ టీమ్‌ను వాడుకుంటూ టిఫిక‌ల్‌ కాన్సెప్ట్‌ను అర్థ‌వంతంగా చెప్పేందుకు ద‌ర్శ‌కుడు ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది.

ఈజీగా ఊహించేలా...

సినిమా కాన్సెప్ట్ కొత్త‌గా ఉన్న ట్రీట్‌మెంట్ విష‌యంలో కొన్నిసార్లు రొటీన్‌గా అడుగులు వేశారు మేక‌ర్స్‌. సీరియ‌ల్ కిల్లింగ్స్ వెనుక ఎవ‌రున్నార‌న్న‌ది ఈజీగానే ఊహించేలా ఉండ‌టం సినిమాకు మైన‌స్‌గా మారింది. జ‌గ‌ప‌తి బాబు పాత్రకు సంబంధించిన సీన్స్‌, డైలాగ్‌లో ఎమోష‌న్స్ అంత‌గా పండ‌లేద‌నిపిస్తుంది.

సెకండాఫ్‌లో ఎంట్రీ...

ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు మెయిన్ రోల్ అంటూ ప్ర‌చారం చేసింది సినిమా యూనిట్‌. కానీ ఆయ‌న పాత్ర సెకండాఫ్‌లోనే సినిమాలో క‌నిపిస్తుంది. ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడిగా ఆయ‌న చెప్పై డైలాగ్స్ ప‌ర్వాలేద‌నిపిస్తాయి.

అక్షిక‌గా డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో అన‌సూయ క‌నిపించింది. వ‌శిష్ట‌సింహా, శ్రీనాథ్‌, దివితో పాటు ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ప‌రిధుల మేర న‌టించారు. గౌత‌మి, క‌స్తూరి వంటి సీనియ‌ర్ హీరోయిన్లు క‌నిపించేది కొద్ది సేపే అయినా వారి న‌ట‌నానుభ‌వం సినిమాకు హెల్ప‌యింది.

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌...

సింబా మెసేజ్‌తో కూడిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ. క‌థ విష‌యంలో కొన్ని లోపాలు ఉన్నా జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ తో పాటు మిగిలిన యాక్ట‌ర్ల న‌ట‌న సింబా మూవీని నిల‌బెట్టింది.

రేటింగ్‌: 2.5/5

Filmy Focus

  • Web Stories
  • Collections
  • #Prabhas New Film Boosts Expectations
  • #Sudheer Babu’s Next Adventure Is “Jatadhara”
  • #NTR Congratulated The “AAY” Team

Click Here To Watch

jaago movie review 123telugu

  • June 3, 2024 / 08:08 PM IST

jaago movie review 123telugu

  • Sanjay Kapoor (Hero)
  • Raveena Tandon (Heroine)
  • Mehul Kumar (Director)
  • Mehul Kumar (producer)

Jaago is a 2004 Indian crime thriller film. It stars Sanjay Kapoor, Raveena Tandon, Manoj Bajpayee and Hansika Motwani. The film is based on a true incident from August 2002, in which a mentally challenged 10-year-old girl was raped on her local commuting train. The plot deals with the rape and death of a ten-year-old schoolgirl and the dramatic quest for justice by a lone but determined police inspector.

After a long day in school, ten-year-old Shruti Varma is accidentally locked inside the school house, and by the time she is found and released, it is already night time. She boards a commuter train home, with an elderly couple and their daughter being her only company in the compartment. Then a trio of three young men, drug-hazed and violent, enter the wagon, notice the young girl and brutally gang-rape her. The other passengers are too timid to intervene; only after the culprits have left the train do they call the police. Shruti is taken to a hospital, but she eventually dies from a massive shock in front of her anguished parents, Shrikant and Shradha Varma.

Kripa Shankar Thakur, an honest and upright inspector of the Indian police, is entrusted with the case by the Police Commissioner. He finds out that the culprits turn out to be the sons of wealthy and influential citizens. After tracking down the identities of the witnesses, Shankar sets a trap to catch the offenders in the act: Dressed provocatively, Shradha acts as bait by boarding the same train her daughter had taken. Indeed, the three culprits reappear and attempt to rape her as well. In her rage over her daughter’s suffering at the hands of these men, Shradha retrieves a knife from her handbag and viciously stabs one of her attackers to death; consequently, she is arrested and detained for manslaughter.

More determined than ever, Inspector Shankar continues his pursuit for justice, even with the weight of corruption rising to obstruct him; he meets threats with counter-threats and attempts at bribery with the arrest of the perpetrators, and even gains popular support from influential people in law enforcement. But this is not enough for Shrikant: with his desperation having become unbearable, he bursts into the courthouse where the offenders are on preliminary trial, and shoots one of them. Just when the cause seems lost for the surviving rapist, his lawyer Satyaprakash Satwani resorts to vicious methods: he manages to buy off Shankar’s friend Sawant, who is to kill the witnesses before they can testify in court. But Shankar proves to be too resilient; he kidnaps Sawant’s wife and son, forcing the latter to release the witnesses. With the family’s testimony and the moving pleas of Shrikant and Shradha for more justice, and Shankar’s own accusation of the corruption in India’s political system, the presiding judge acquits the Varmas and sentences the last of the culprits to death by hanging, with Shrikant and Shradha acting as his executioners.

Following the execution, the film ends with the judge walking towards a sunset beach, saying by voiceover: “After delivering the verdict, I handed in my resignation. I don’t know how those who know the law will react to my decision. What I do know, however, is that I have done justice to my soul. I have truly awakened,” and then turning to the audience with the reminder: “It’s time you awakened too.”

More Details

Director Mehul Kumar
Story K.K. Singh
Screenplay K.K. Singh
Dialogues K.K. Singh
Cinematography Mahendra Rayan
Editor Yusuf Sheikh
Music Sameer Sen
Producer Mehul Kumar
Cast
Release Type Theatre
Language Hindi
Production Mehul Movies (as M. K. Pictures)
OTT Platform Zee5

Latest News on Jaago

Upcoming celebs birthdays.

Nathan Jones

Nathan Jones

Gauahar Khan

Gauahar Khan

Adil Afsar

Upcoming Movies

Maruthi Nagar Subramanyam

Maruthi Nagar Subramanyam

Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram

The Greatest of All Time (The GOAT)

The Greatest of All Time (The GOAT)

Sundarakanda

Sundarakanda

Lucky Baskhar

Lucky Baskhar

Vettaiyan

Janaka Aithe Ganaka

Mechanic Rocky

Mechanic Rocky

Amaran

jaago movie review 123telugu

  • Featured Movies
  • Popular Movies
  • Top Rated Movies
  • Documentary
  • Science Fiction

Jaago

Jaago (2004)

  • Release Date: 2004-02-06
  • User Rating: 7 / 10 from 2 ratings
  • Parental Guidance: PG-13
  • Runtime: 2h 2min
  • Language: हिन्दी
  • Production Company: Mehul Movies
  • Production Country: India

Jagoo tells the heart-wrenching story of a 10-year-old girl named Shruti, who must take the train to school every day. One day, while on the train, Shruti is attacked and raped by drug addicts. The entire town is absolutely stunned by this brutal act. Traumatized by her ordeal, Shruti clings to life while her parents, Srikant and Shraddha, grieve and hope for her survival. Everyone wants the perpetrators caught, but can they be found?

Watch Jaago Online

Jaago is not available for streaming at this moment.

jaago movie review 123telugu

Sanjay Kapoor

jaago movie review 123telugu

Raveena Tandon

jaago movie review 123telugu

Manoj Bajpayee

jaago movie review 123telugu

Hansika Motwani

jaago movie review 123telugu

Manoj Joshi

jaago movie review 123telugu

Akhilendra Mishra

jaago movie review 123telugu

Chirag Vohra

jaago movie review 123telugu

Honey Chhaya

jaago movie review 123telugu

Ashok Beniwal

Rajesh sethi, pramatesh mehta, monica thakkar, vijay gupta, zubair khan, dinesh lamba.

Production Producer
Sound Music
Crew Cinematography
Art Art Direction
Costume & Make-Up Assistant Makeup Artist
Editing Editor
Costume & Make-Up Makeup Artist
Production Production Manager
Production Production Manager

Discover Great Cinema. Save 70% for 6 months.

After being gang raped on a train, a nine-year-old girl must recover from the trauma to identify her assailants. Will the Mumbai Crime Branch be able to apprehend the three youth and stop them from committing other crimes?

  • Bangladesh Crisis

logo

  • Telugu News
  • Movies News

Maayon review: రివ్యూ: మాయోన్‌

సిబి రాజ్‌ కీలక పాత్రలో నటించిన ‘మాయోన్‌’ఎలా ఉందంటే?

చిత్రం: మాయోన్‌; నటీనటులు:  సిబి రాజ్‌, తాన్య రవిచంద్రన్‌, రాధా రవి, కె.ఎస్‌.రవికుమార్‌ తదితరులు; సంగీతం: ఇళయరాజా; సినిమాటోగ్రఫీ: రామ్‌ ప్రసాద్‌; ఎడిటింగ్‌: రామ్‌ పాండియన్‌, కొండలరావు; నిర్మాత: అరుణ్‌ మోళిమాణికమ్‌; దర్శకత్వం: ఎన్‌.కిషోర్‌; విడుదల: 07-07-2022

jaago movie review 123telugu

ఇతర భాషల్లో విడుదలైన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావటం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఇలా వచ్చిన చిత్రమే ‘మాయోన్’. సత్యరాజ్‌ తనయుడు సిబి రాజ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ట్రైలర్‌, ప్రచార చిత్రాలతోనే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఈ ‘మాయోన్‌’ కథ (Maayon review ) ఏంటి? సిబి రాజ్‌ ఎలా నటించారు?

కథేంటంటే: అర్జున్‌ (సిబి రాజ్‌) ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో శాస్త్రవేత్త. పాదరసంలా చురుకైన వ్యక్తి. ప్రాచీన వస్తువులను కాపాడటం ఎంతో ముఖ్యమని, అది మన పూర్వుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తోటి ఉద్యోగులతో చెబుతుంటాడు. కానీ, అతడే ఆ విలువైన విగ్రహాలను విదేశాలకు అమ్మేస్తుంటాడు. అందుకోసం విగ్రహాల స్మగ్లింగ్‌ మాఫియా మధ్యవర్తిగా పనిచేస్తున్న సీనియర్‌ ఆర్కియాలజీ ఆఫీసర్‌ దేవరాజ్‌ (హరీశ్‌ పేరడి)తో చేతులు కలుపుతాడు. ఈ క్రమంలో 5 వేల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన మాయోన్‌ ఆలయం, అందులోని నిధి గురించి వీరికి తెలుస్తుంది. దీంతో అర్జున్‌, దేవరాజ్‌ ఆ ఆలయానికి వెళ్లి నిధి వేట మొదలు పెడతారు. మరి వీళ్లకు ఆ నిధి రహస్యం ఎలా తెలిసింది? అందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? ఆ గుడిలో ఉన్న అంతు చిక్కని రహస్యం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

jaago movie review 123telugu

ఎలా ఉందంటే: నిధి వేట.. ఆలయంలో అంతు చిక్కని రహస్యం ఇలాంటి కథా వస్తువులు ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తాయి.  (Maayon review ) అయితే, వాటిని ఎంత ఉత్కంఠగా చూపించామన్నదాని మీదే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. క్లైమాక్స్‌లో బలమైన పాయింట్‌ ఉన్నప్పుడే సినిమా చూసిన ప్రేక్షకుడు తృప్తి చెందుతాడు. ‘ఇంతేనా’ అనిపిస్తే పెదవి విరుస్తాడు. అలాంటి కథతో వచ్చిన తమిళ చిత్రమే ‘మాయోన్‌’. ప్లాట్‌ పాయింట్‌ ఏంటో ప్రచార చిత్రాలతోనే చూపించింది చిత్ర బృందం. అందుకు తగినట్లు సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఎన్‌.కిషోర్‌ తనవంతు ప్రయత్నం చేశాడు. పాత్రలన్నింటినీ నెగెటివ్‌ షేడ్స్‌తో ప్రారంభించి, ప్రతి పాత్రపైనా ప్రేక్షకుడిలో అనుమానం కలిగించేలా కథను ప్రారంభించాడు. కథను నెమ్మదిగా ప్రారంభించడంతో.. దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయమే పట్టింది. ఆలయానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడంతోనే ప్రథమార్ధమంతా సాగుతుంది. అసలు కథ ద్వితీయార్ధంలో మొదలవుతుంది. అక్కడి నుంచి, కథా, కథనాలు పరుగులు పెడతాయి. ప్రతి సన్నివేశం ఉత్కంఠ కలిగిస్తుంది. ఒకవైపు దేవుడు, మరోవైపు సైన్స్‌ రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ సన్నివేశాలను తీర్చిదిద్దారు. అయితే, ఏ పాత్ర కథపై బలమైన ముద్రవేయలేకపోయింది. (Maayon review ) పతాక సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నాయి. విజువల్స్‌ ఎఫెక్ట్స్‌ పరంగా పెద్దగా నాణ్యత లేదు. బహుశా ఓటీటీని దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలను చుట్టేశారేమో. చాలా చోట్ల ‘కార్తికేయ’, ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రాలను తలపిస్తుంది.

jaago movie review 123telugu

ఎవరెలా చేశారంటే: అర్జున్‌ పాత్రలో సిబి రాజ్‌ ఒదిగిపోయి నటించారు. చివరి వరకూ ఆయన పాత్రలో ప్రతినాయక లక్షణాలు కనిపిస్తాయి. పురావస్తు శాస్త్రవేత్తగా, నిధి రహస్యాన్ని కనిపెట్టే వ్యక్తిగా ఆయన స్టైల్‌, మేకోవర్‌ బాగుంది. కథానాయిక తాన్య రవిచంద్రన్‌కు పెద్దగా ప్రాధాన్యం ఏమీ లేదు. హీరోయిన్‌ ఉండాలి కాబట్టి, ఆమెను తీసుకున్నారంతే. హరీశ్‌ పేరడి, కె.ఎస్‌.రవికుమార్‌, రాధా రవి, భగవతి పెరుమాళ్‌ ఇలా ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసిన నటులు కాదు. ఇళయరాజా నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది. పాటలకు పెద్దగా స్కోప్‌లేదు. రామ్‌పాండియన్‌ ఎడిటింగ్‌ బాగుంది. సినిమా నిడివి కూడా తక్కువే. సినిమాటోగ్రాఫర్‌ రామ్‌ప్రసాద్‌ ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిగా చూపించారు. ఆలయంలో లైట్‌ఎఫ్టెక్‌లు ఉత్కంఠ కలిగిస్తాయి. దర్శకుడు ఎన్‌.కిషోర్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తదేమీ కాదు. కానీ, స్క్రీన్‌ప్లేను ఆసక్తిగా నడిపించటంలో కాస్త సక్సెస్‌ అయ్యారు. అయితే, సినిమా మొత్తం ఒకే పాయింట్‌ చుట్టూ తిరగడం ఆసక్తిగా అనిపించదు. అడ్వెంచర్‌ మూవీలను ఇష్టపడేవారికి ‘మాయోన్‌’ బాగానే నచ్చుతుంది. (Maayon review ) కాలక్షేపం కోసం సినిమా చూడాలనుకున్నా పర్వాలేదు.

+ ద్వితీయార్ధం

+ ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు

- రొటీన్‌ పాయింట్‌

- ప్రథమార్ధం కొన్ని సన్నివేశాలు

చివరిగా: కాలక్షేపం కోసం అడ్వెంచర్‌ ‘మాయోన్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • Maayon Review
  • Sibi Sathyaraj
  • Tanya Ravichandran
  • cinema news

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: మనోరథంగల్‌: మలయాళ స్టార్‌లు నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: మనోరథంగల్‌: మలయాళ స్టార్‌లు నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: ఆయ్‌.. నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ఆయ్‌.. నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: డబుల్‌ ఇస్మార్ట్‌.. రామ్‌-పూరి ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: డబుల్‌ ఇస్మార్ట్‌.. రామ్‌-పూరి ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: మిస్టర్‌ బచ్చన్‌.. రవితేజ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: మిస్టర్‌ బచ్చన్‌.. రవితేజ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉంది?

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: టర్బో.. మమ్ముట్టి నటించిన యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: కమిటీ కుర్రోళ్ళు.. కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

రివ్యూ: ‘సింబా’.. జగపతిబాబు, అనసూయ నటించిన చిత్రం ఎలా ఉందంటే!

రివ్యూ: బడ్డీ.. అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: బడ్డీ.. అల్లు శిరీష్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: తిరగబడరసామీ.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: బృంద.. త్రిష నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: బృంద.. త్రిష నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

రివ్యూ: రక్షణ.. పాయల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: రక్షణ.. పాయల్‌ నటించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: శివం భజే.. అశ్విన్‌బాబు న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది

రివ్యూ: శివం భజే.. అశ్విన్‌బాబు న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది

రివ్యూ: బ్లడీ ఇష్క్‌: అవికా గోర్‌ సినిమా థ్రిల్‌ చేసిందా?

రివ్యూ: బ్లడీ ఇష్క్‌: అవికా గోర్‌ సినిమా థ్రిల్‌ చేసిందా?

రివ్యూ: ‘రాయన్‌’.. ధనుష్‌ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: ‘రాయన్‌’.. ధనుష్‌ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?

రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

రివ్యూ: బ్యాడ్‌ న్యూజ్‌.. విక్కీ కౌశల్‌, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?

రివ్యూ: బ్యాడ్‌ న్యూజ్‌.. విక్కీ కౌశల్‌, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?

రివ్యూ: డార్లింగ్‌.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: డార్లింగ్‌.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: భారతీయుడు2.. కమల్‌, శంకర్‌ కాంబో మరోసారి హిట్‌ అయిందా?

రివ్యూ: భారతీయుడు2.. కమల్‌, శంకర్‌ కాంబో మరోసారి హిట్‌ అయిందా?

ap-districts

తాజా వార్తలు (Latest News)

సరిపోదా శనివారం కథేంటో చెప్పేసిన సూర్య!

సరిపోదా శనివారం కథేంటో చెప్పేసిన సూర్య!

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు: సీఎం రేవంత్‌

తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు: సీఎం రేవంత్‌

విలాస నౌక మునక.. టెక్‌ దిగ్గజం గల్లంతు

విలాస నౌక మునక.. టెక్‌ దిగ్గజం గల్లంతు

తిరుమలలో నకిలీ రూ.300 టికెట్లు.. విజిలెన్స్‌ అధికారుల అదుపులో నిందితులు

తిరుమలలో నకిలీ రూ.300 టికెట్లు.. విజిలెన్స్‌ అధికారుల అదుపులో నిందితులు

వరుణ్‌ సందేశ్‌ ‘విరాజి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వరుణ్‌ సందేశ్‌ ‘విరాజి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

jaago movie review 123telugu

Privacy and cookie settings

Scroll Page To Top

NFDB

  • Remember me Not recommended on shared computers

Forgot your password?

IA 123telugu Review

Munna Gadu

By Munna Gadu May 31, 2013 in Chat Room

Recommended Posts

‘Iddarammayilatho’ is a very stylish offering from Puri Jagan. Allu Arjun’s performance, Catherine’s glamour and the action sequences are assets for the film. Slow pace in the second half and the absence of traditional Puri Jagan elements like heroism and punch dialogues might hamper the overall experience.

Link to comment

Share on other sites.

Godavari

The comedy episodes featuring Brahmanandam and Ali and are not very convincing. Brahmanandam will be seen as Phidel Brahma and Ali will be seen as a psychopath named Gudivada Krishna. Shawar Ali looks monotonous as an international Don. Subba Raju is wasted once again.

The pace of the movie is a little slow in the second half. The film picks up momentum only after the final twist is revealed. The placement of  songs in  the first half could have been better. Fans expect ‘special’ dance moves from Allu Arjun, but this film does not have any such steps.

Traditionally, a hero in a Puri Jagan film has an arrogant swagger about him. The character treatment will ensure a high entertainment quotient. But that is not the case with ‘Iddarammayilatho’. Heroism is sorely missing from Allu Arjun’s character in this movie.

Idu Official partner eh itta cheppadi ante pakkka dobbudhi movie ,, n puri movie lo comedy undadu n heroism kuda ledhu ante inka asssammmeee i want this

palleturu

Dance moves lyt anta ga
puri dialogues chalu like BM        

akada puri mark dialgues lev anta annnaii

Baaga nasa ekkuvaindi baboy..now starts sankarabharanam song...road meeda makam esi theesinattu unnaru ee paata # Iddarammaiyilatho

puri dialogues chalu like BM

Viparithamaina nasa, serious scenes lo kuda silliness , enduko thelikanda sudden ga vache fights...idi sir ma position # Iddarammaiyilatho

Subbaraju Amala paul ni podichina scene arcachakam...scene continuation lo vache fight super..Bunny iragadeesadu # Iddarammaiyilatho
Interval...last 20 mins of first half big plus...overall above average first half # Iddarammaiyilatho

adi43

evadi tweets ivi?

NTR ANNA

Wait till first show manollu rangam loki digutharu aagandi

Ganapathi bappa moriya song..picha light ee paata..simple steps tho thelchesadu Bunny # Iddarammaiyilatho

Shooting_straight  ‏ @ Direct_Shooter

akulu uncle .. meeeru twitter lo adugu ettandi

Shooting_straight  ‏ @ Direct_Shooter akulu uncle .. meeeru twitter lo adugu ettandi

I am already thr on Twitter.............

saileshgogineni

saileshgogineni

PURI JAGAN DIALOGUES
cinema BB ani eppudey andina vartha

Yaswanth

This topic is now archived and is closed to further replies.

Recently Browsing    0 members

  • No registered users viewing this page.
  • Existing user? Sign In
  • Online Users
  • Leaderboard
  • All Activity
  • Create New...
  • సినిమా వార్తలు
  • ఓటీటీ వార్తలు

Logo

తెలుగు సినిమా సమీక్షలు

సమీక్ష : “ఆయ్” – ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్, సమీక్ష : “డబుల్ ఇస్మార్ట్” – రొటీన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా , సమీక్ష : మిస్టర్ బచ్చన్ – అక్కడక్కడ ఆకట్టుకునే యాక్షన్ డ్రామా , సమీక్ష : తంగలాన్ – స్లోగా సాగే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా , సమీక్ష : “వేదా” – ఆకట్టుకోని ఎమోషనల్ యాక్షన్ డ్రామా, ఓటిటి సమీక్ష : వీరాంజనేయులు విహార యాత్ర – ఈటీవీ విన్‌లో తెలుగు సినిమా, ఓటీటీ సమీక్ష: ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా(తెలుగు డబ్బింగ్) – నెట్‌ఫ్లిక్స్, సమీక్ష: “కమిటీ కుర్రోళ్ళు” – ఆకట్టుకునే యూత్ ఫుల్ ఎంటర్టైనర్, సమీక్ష : సింబా – కాన్సెప్ట్ బాగున్నా కంటెంట్ మాత్రం రెగ్యులరే , సమీక్ష : తుఫాన్ – అవుట్ డేటెడ్ ఎమోషనల్ డ్రామా, ఓటిటి సమీక్ష: “మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి” – డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో, సమీక్ష : “బడ్డీ” – కొన్ని సీన్స్ వరకు మాత్రమే, ఓటీటీ స‌మీక్ష : బృంద – త్రిష తొలి తెలుగు వెబ్ సిరీస్, సమీక్ష : తిరగబడరా సామీ – ఏమాత్రం ఆకట్టుకోని బోరింగ్ డ్రామా, సమీక్ష : అలనాటి రామచంద్రుడు – రొటీన్ ఎమోషనల్ లవ్ డ్రామా , స‌మీక్ష: ఉషాప‌రిణ‌యం – రొటీన్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్, సమీక్ష : విరాజి – బోరింగ్ అండ్ సిల్లీ క్రైమ్ డ్రామా , సమీక్ష : శివం భజే – సిల్లీ ప్లేతో సాగే మిస్టీరియస్ డ్రామా , ఓటిటి స‌మీక్ష: “బ్ల‌డీ ఇష్క్..” – డిస్నీప్ల‌స్ హాట్ స్టార్ లో హిందీ మూవీ, సమీక్ష : “రాయన్” – ప‌ర్వాలేద‌నిపించే మాస్ డ్రామా, సమీక్ష : పురుషోత్తముడు – కొన్ని చోట్ల మెప్పించే ఎమోషనల్ డ్రామా , సమీక్ష : “ఆపరేషన్ రావణ్” – మెప్పించలేక పోయిన క్రైమ్ థ్రిల్ల‌ర్ , సమీక్ష: “డెడ్ పూల్ & వుల్వరిన్” – ఇంప్రెస్ చేసే యాక్షన్ ఎంటర్టైనర్, సమీక్ష : “డార్లింగ్” – జస్ట్ కొన్ని నవ్వులు మాత్రమే, ఓటీటీ రివ్యూ : బహిష్కరణ – జీ5 ఓటీటీలో ప్రసారం, స‌మీక్ష: ‘ది బ‌ర్త్‌డే బాయ్’ – ఇంట్రెస్టింగ్‌గా సాగే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్, సమీక్ష : పేకమేడలు – సింపుల్ కథతో సాగే రియలిస్టిక్ డ్రామా , ఓటిటి సమీక్ష: “హాట్ స్పాట్” తెలుగు డబ్ చిత్రం ‘ఆహా’ లో, సమీక్ష : భారతీయుడు 2 – కొన్నిచోట్ల మెప్పించే యాక్షన్ ఎంటర్ టైనర్ , సమీక్ష: సారంగదరియా.. అక్కడక్కడ ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా, ఓటిటి సమీక్ష: “మిర్జాపూర్ సీజన్ 3” – తెలుగు డబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో, ఓటిటి స‌మీక్ష: ఈటీవీ విన్ లో ‘శ‌శి మ‌థ‌నం’ వెబ్ సిరీస్, ఓటీటీ రివ్యూ: అహం రీబూట్ – ఆహాలో ప్రసారం, సమీక్ష : ‘కల్కి 2898 ఏడీ’ – మైథలాజికల్ అండ్ ఫ్యూచర్ విజువల్ వండర్, స‌మీక్ష: omg(ఓ మంచి ఘోస్ట్) – రొటీన్ హార్ర‌ర్ కామెడీ, సమీక్ష : “నింద” – రోటీన్ ప్లేతో సాగే ఎమోషనల్ డ్రామా , సమీక్ష : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల – రొటీన్ అండ్ బోరింగ్ లవ్ డ్రామా , సమీక్ష: “హనీమూన్ ఎక్స్‌ప్రెస్” – ఏ మాత్రం ఆకట్టుకొని రొమాంటిక్ డ్రామా, ఓటిటి స‌మీక్ష: ‘పరువు’ – జీ5లో తెలుగు వెబ్ సిరీస్, ఓటిటి సమీక్ష: యక్షిణి – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఓటిటి సిరీస్, సమీక్ష : “హరోం హర” – రొటీన్ లైన్ ఇంప్రెస్ చేసే ట్రీట్మెంట్, సమీక్ష: “మహారాజ” – ఎమోషన్స్ తో ఆకట్టుకొనే రివెంజ్ డ్రామా, సమీక్ష : “యేవ‌మ్” – డ‌ల్ థ్రిల్ల‌ర్, స‌మీక్ష: “మ్యూజిక్ షాప్ మూర్తి” – కొన్ని ఎమోష‌న్స్ కోసం మాత్ర‌మే, సమీక్ష : నీ దారే నీ కథ – స్లోగా సాగే రొటీన్ లైఫ్ జర్నీ , సమీక్ష : ఇంద్రాణి – ఆకట్టుకోని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, సమీక్ష : “మనమే” – డీసెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, సమీక్ష : “సత్యభామ” – కాజల్ ఫ్యాన్స్ కి మాత్రమే, సమీక్ష : ‘లవ్‌ మౌళి’ – రొటీన్ ట్రీట్మెంట్ తో సాగే ఫాంటసీ లవ్ డ్రామా , సమీక్ష: ‘ర‌క్ష‌ణ’ – రొటీన్ గా సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్, తాజా వార్తలు, ఫోటోలు : ప్రియాంక మోహన్, రీ-రిలీజ్ కి రెడీ అయిన ప్రభాస్ ఫస్ట్ మూవీ, కౌంట్‌డౌన్ పోస్టర్: సరిపోదా శనివారం (నాని), సాంగ్ తో ఎండ్ కానున్న ‘దేవర’ షూట్ , కొత్త ఫోటోలు : రాయ్ లక్ష్మి, ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ కోసం వస్తున్న పుష్పరాజ్, ఫోటోలు : తేజస్వి ప్రకాష్, చైతు కొత్త చిత్రంలో నాగ్ , వైరల్: శివన్నను కలిసిన యష్.

  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

  • Movie Schedules

jaago movie review 123telugu

-->

Most Viewed Articles

  • Arshad Warsi calls Prabhas a joker – Fans outraged
  • Another sizzling beauty joins The Raja Saab
  • Viral Alert: Prabhas’ heroine dances to Mahesh Babu hit tracks
  • Not Alia Bhatt but THIS star was first choice as heroine in Highway
  • Sreeleela rejects yet another superstar’s mega offer?
  • Mohanlal is suffering from high fever and breathing issues
  • Chiranjeevi invited to Balakrishna’s 50-year celebration event
  • Shah Rukh Khan’s crazy lifestyle routine shocks one and all
 
 

Recent Posts

  • Latest Photos : Priyanka Mohan
  • రీ-రిలీజ్ కి రెడీ అయిన ప్రభాస్ ఫస్ట్ మూవీ!
  • Surprise: Munjya to make TV debut before streaming on OTT
  • Countdown Posters : Saripodhaa Sanivaaram (Nani)
  • సాంగ్ తో ఎండ్ కానున్న ‘దేవర’ షూట్ ?
  • Latest update on Mythri Movie Makers’ next ‘8 Vasanthalu’

Saaho movie review

Release date : August 30, 2019

123telugu.com Rating : 2.75/5

Starring : Prabhas, Shraddha Kapoor, Jackie Shroff, Neil Nitin Mukesh, Chunky Panday, Murli Sharma, Vennela Kishore, Arun Vijay

Director : Sujeeth

Producers : V. Vamshi Krishna Reddy, Pramod Uppalapati

Music Director : Ghibran

Cinematography : Madhie

Editor : A. Sreekar Prasad

Saaho is one of the most awaited films in recent times. Post Baahubali, this is the only film that has created such a buzz in the media and general audience. Produced by UV Creations and directed by Sujeeth, this film was released in over 9000 screens worldwide. Let’s now see whether the film lives up to all the hype or not.

The film is set in the backdrop of Waaji city which is ruled by Roy(Jackie Shroff). This does not go well with other members of the mafia and they try to eliminate Roy. During the same time, huge money is robbed from Devaraj(Chunkey Pandey) who runs the opposite gang. The cops employ an undercover cop Ashok(Prabhas) to crack this case. Who is this thief who is robbing Devaraj and his gang? What role does Ashok play in this setup?. To know this, you have to watch the film on the big screen.

Plus Points:

What surprises you with Saaho is the sheer scale of the film. The makers have gone all out and every penny spent is showcased wonderfully on-screen. The grandeur in fights, songs and action sequences, it is a first of its kind for Telugu cinema itself.

Prabhas does not disappoint his fans post-Baahubali. Be it his macho screen presence or the manner in which he carries the film on his shoulders, Prabhas is pretty good and is a feast for the fans.

Shraddha Kapoor makes an impressive Tollywood debut with Saaho. She is beautiful, shares superb chemistry with Prabhas and at the same time, does her action part quite convincingly.

Star Bollywood actors like Jackie Shroff, Neil Nithin Mukesh play their roles in a very stylish manner. They give the film a complete edge and make it suave. Chunkey Pandey as the main villain is pretty good and does well.

Murali Sharma is neat in his role of a cop and so was Vennela Kishore. The pre-climax action sequence which is shot in Dubai is an edge of the seat ride. The songs have been shot lavishly.

Minus Points:

Prabhas does his part well but his makeup, hairstyle, and costumes in many areas is not up to the mark as the star hero looks lazy and dull in a few scenes. The first half is so boring and all the expectations created on the film come down crashing.

The story is quite predictable and is a rip off from several recent Indian films. It has just been given a stylish touch. The film needs trimming of over 10 minutes to make things better.

One of the main drawbacks is the screenplay which is confusing and not up to the mark. The normal audience can get very confused as to what is happening in the film as so many things happen in quick succession.

The manner in which Prabhas and his cop set up are induced in the story lacks basic sense and logic. Sujeeth has surely not utilized the full potential of Prabhas in a proper manner.

Technical Aspects:

Production values of the film are superb. UV Creations have shed their blood and soul to make this film rich, and it does in every which way. Right from the setup to the lavish visuals, everything looks good. Madhie has shot the action part well. The fights, in particular, have been elevated superbly and give the audience a grand sight. Dialogues are pretty good.

Ghibran takes the film a notch higher with his BGM. The music composed by different musicians is also good. Special mention to the production design as the full credit should go to Sabu Cyril for giving the mafia set up a stylish and suave look. Lyrics in all the songs are just about okay.

Coming to the director Sujeeth, he has surely lost out on a big opportunity given by Prabhas. His script is good on paper but his execution is below par. He could not utilize the stardom of Prabhas well and shows him in a very dull manner in key scenes. There are many areas where he could have elevated important scenes but Sujeeth failed to do that and spoilt the first half. He makes it up in the last half an hour as the manner in which he has designed the action is good. But rest of his work is not up to the mark.

On the whole, Saaho surely does not live up to all the expectations and hype laid upon it. Prabhas leads from the front and the action part is very good. But all this only comes in the last half an hour. Rest of the film has an improper screenplay and confuses the audience. Sujeeth’s inexperience takes the film down in many areas. The real test for the film will start once the long weekend is over. Fans of Prabhas will like the film but all those who are watching this film need to lower your expectations completely as Saaho does not have the adrenaline pumping moments which the makers and promos boasted off.

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

Articles that might interest you:

  • Allu Arjun for Maruthi Nagar Subramanyam
  • Harish Shankar – I have absolutely no issues with Trivikram Garu
  • I am not handsome like Salman and SRK-Aamir Khan
  • Raj Tarun’s Bhale Unnade trailer makes you giggle
  • Nani reveals the essence of Saripodhaa Sanivaaram
  • Another hero debuts from Superstar Krishna’s family
-->

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

IMAGES

  1. Jaago Movie Review || Jaago Review Telugu ||

    jaago movie review 123telugu

  2. Jaago Movie: Review

    jaago movie review 123telugu

  3. Jaago Full Movie

    jaago movie review 123telugu

  4. Jaago Movie (2017)

    jaago movie review 123telugu

  5. JAAGO Telugu Movie OTT Release Date

    jaago movie review 123telugu

  6. Jaago Movie : Review

    jaago movie review 123telugu

COMMENTS

  1. Gaalodu Telugu Movie Review

    Verdict: On the whole, Gaalodu is silly action drama that has nothing new to showcase. Sudigali Sudheer is the only solace as he is superb with his dances and mass role. But sadly, the film fails in the other departments and ends as a boring watch this weekend. 123telugu.com Rating: 2.25/5. Reviewed by 123telugu Team.

  2. Aay Telugu Movie Review

    Movie Name : Aay Release Date : August 15, 2024 123telugu.com Rating : 3/5 . Starring : Narne Nithiin, Nayan Sarika, Kasireddy Rajkumar, Ankith Koyya, Vinod Kumar, Mime Gopi, and others. Director : Anji K Maniputhra Producers : Bunny Vas, Vidya Koppineedi Music Director: Ram Miriyala Cinematographer: Sameer Kalyani Editor: Kodati Pavan Kalyan Related Links : Trailer

  3. Double iSmart Telugu Movie Review, Ram Pothineni, Kavya Thapar

    Double iSmart Telugu Movie Review, Double iSmart Telugu Movie Review and Rating, Double iSmart Movie Review, Double iSmart Movie Rating, Double iSmart Review, Double iSmart Rating, Ram Pothineni, Kavya Thapar, Puri Jagannadh, Charmme Kaur ... 123telugu.com Rating : 2.75/5 . Starring : Ram Pothineni, Kavya Thapar, Sanjay Dutt, Getup Srinu, Ali ...

  4. Jaago: 5 reasons why you can not miss this Sivakarthikeyan ...

    Titled Jaago, the movie could not have come to us at a better time. Here are a few of the many reasons why you just cannot miss the latest film and must watch it without fail! ... Fahadh Faasil and Prakash Raj are undoubtedly two of the most celebrated actors of India and only elevate the movie's experience. Source: ZEE5. Reviews and ...

  5. Jaago (2004)

    Jaago (2004) This movie has a shocking subject--child rape. The scene and aftermath of the 9 year-old's rape is disturbing. What shocked me even more is that this subhuman act happens often. The director is excellent as all the actors gave wonderful performances. This is another feather in Raveena's cap of sensational art movies.

  6. Jaago (2004)

    Jaago: Directed by Mehul Kumar. With Sanjay Kapoor, Raveena Tandon, Manoj Bajpayee, Puru Rajkumar. Shruti [child artiste Hansika Motwani] is the 10-year-old daughter of Shrikant [Sanjay Kapoor] and Shraddha [Raveena Tandon]. She travels to her school by the local train every morning. One day, she accidentally gets locked up in her school and by the time she catches a train to go home, it is ...

  7. Simbaa Review: సింబా రివ్యూ

    Simbaa Review: జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సింబా మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. సంప‌త్ నంది క‌థ‌ను అందించిన ఈ మూవీకి ముర‌ళీ ...

  8. Jaago: Cast, Crew, Movie Review, Release Date, Teaser, Trailer

    Jaago is a 2004 Indian crime thriller film. It stars Sanjay Kapoor, Raveena Tandon, Manoj Bajpayee and Hansika Motwani. The film is based on a true incident from August 2002, in which a mentally challenged 10-year-old girl was raped on her local commuting train. The plot deals with the rape and death of a ten-year-old schoolgirl and the ...

  9. Jaago (2004)

    Jagoo tells the heart-wrenching story of a 10-year-old girl named Shruti, who must take the train to school every day. One day, while on the train, Shruti is attacked and raped by drug addicts. The entire town is absolutely stunned by this brutal act. Traumatized by her ordeal, Shruti clings to life while her parents, Srikant and Shraddha ...

  10. Reviews

    Review : John Abraham's Vedaa - Disappointing action drama. OTT Review : Veeranjaneyulu Vihara Yatra - Telugu movie on ETV Win. OTT Review: Taapsee's Phir Aayi Hasseen Dillruba - Telugu-dubbed Hindi film on Netflix. Review : Committee Kurrollu - Decent youthful drama with a nostalgic touch. Review : Simbaa - Decent concept, flawed ...

  11. Watch Jaago (Telugu) Full HD Movie Online on ZEE5

    Macherla Niyojakavargam. Vikram. Captain. Valimai. Paappan. Vedha. Watch Jaago full movie online in HD. Enjoy Jaago starring Sivakarthikeyan, Fahadh Faasil, Prakash Raj, Nayanthara and directed by Mohan Raja - only on ZEE5.

  12. Jaago (2004)

    After being gang raped on a train, a nine-year-old girl must recover from the trauma to identify her assailants. Will the Mumbai Crime Branch be able to apprehend the three youth and stop them from committing other crimes?

  13. Maestro Telugu Movie Review

    Release date : September 17,2021 123telugu.com Rating : 3/5 . Starring: Nithiin, Nabha Natesh, Tamannaah Director : Merlapaka Gandhi Producer : Sudhakar Reddy ...

  14. Maayon review: రివ్యూ: మాయోన్‌

    Maayon review: రివ్యూ: మాయోన్‌ | maayon-telugu-movie-review. సిబి రాజ్‌ కీలక పాత్రలో నటించిన 'మాయోన్‌'ఎలా ఉందంటే? TRENDING; Eenadu 50 Paris Olympics 2024 Bangladesh Crisis

  15. Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

    ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా (తెలుగు డబ్బింగ్) - నెట్‌ఫ్లిక్స్. "కమిటీ కుర్రోళ్ళు" - ఆకట్టుకునే యూత్ ఫుల్ ఎంటర్టైనర్. సింబా ...

  16. Prithviraj's 'The Goat Life' bags multiple awards

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections ... 123telugu.com : Follow @123telugu : Recent Posts. Photos : Imanvi - heroine of Prabhas - Hanu's film; Latest Photos : Kavya Thapar;

  17. Eagle (2024 film)

    Eagle is a 2024 Indian Telugu-language action thriller film written and directed by Karthik Gattamneni and produced by T. G. Vishwa Prasad and Vivek Kuchibhotla under People Media Factory. It stars Ravi Teja in the titular role alongside Navdeep, Vinay Rai, Anupama Parameswaran and Kavya Thapar. [5]The film was officially announced on 12 June 2023. [6] The background score and soundtrack were ...

  18. Telugu Movie Review

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections ... 123telugu.com : Follow @123telugu : Recent Posts. Terrific third Saturday for Kalki; Trends ahead of Bharateeyudu 2 and Sarfira;

  19. Watch Jaago Full HD Movie Online on ZEE5

    1. Total Episode duration: 1h 43m. 2. Audio Language: Hindi. Watch Jaago full movie online in HD. Enjoy Jaago starring Manoj Bajpayee, Sanjay Kapoor, Raveena Tandon, Hansika Motwani, Puru Rajkumar and directed by Mehul Kumar - only on ZEE5.

  20. IA 123telugu Review

    Verdict : 'Iddarammayilatho' is a very stylish offering from Puri Jagan. Allu Arjun's performance, Catherine's glamour and the action sequences are assets for the film. Slow pace in the second half and the absence of traditional Puri Jagan elements like heroism and punch dialogues might hamper th...

  21. Nani wishes a blockbuster success for Vijay's The GOAT

    Currently, he is in Chennai for the movie's promotions and Tamil trailer launch. Talking at a promotional event, the Natural Star said, "Let's end this month with a blockbuster and begin the next month with a blockbuster," referring to his movie releasing at the end of this month, and Thalapathy Vijay's 'Greatest of All Time ...

  22. Telugu Movie Reviews

    OTT Review : Veeranjaneyulu Vihara Yatra - Telugu movie on ETV Win. OTT Review: Taapsee's Phir Aayi Hasseen Dillruba - Telugu-dubbed Hindi film on Netflix. Review : Committee Kurrollu - Decent youthful drama with a nostalgic touch. Review : Simbaa - Decent concept, flawed execution. Review : Vijay Antony's Toofan - Outdated ...

  23. తెలుగు సినిమా సమీక్షలు

    స‌మీక్ష: 'ది బ‌ర్త్‌డే బాయ్' - ఇంట్రెస్టింగ్‌గా సాగే స ...

  24. Mr Bachchan Telugu Movie Review, Ravi Teja, Bhagyashri Borse

    Mr Bachchan Telugu Movie Review, Mr Bachchan Telugu movie Review and Rating, Mr Bachchan Telugu movie Rating, Mr Bachchan Movie Review, Mr Bachchan Review, Harish Shankar, Ravi Teja, Bhagyashri Borse, Jagapathi Babu ... 123telugu.com Rating : 2.75/5 . Starring : Ravi Teja, Bhagyashri Borse, Jagapathi Babu. Director : Harish Shankar. Producers ...

  25. Saaho Telugu Movie Review

    Saaho Telugu Movie Review, Prabhas, Shraddha Kapoor, Jackie Shroff, Neil Nitin Mukesh, Chunky Panday, Murli Sharma, Vennela Kishore, Arun Vijay, Evelyn Sharma Saaho Movie Review, Saaho Movie Review, Prabhas, Shraddha Kapoor, Jackie Shroff, Neil Nitin Mukesh, Chunky Panday, Murli Sharma, Vennela Kishore, Arun Vijay, Evelyn Sharma Saaho Review, Saaho Review and Rating, Saaho Telugu Movie Review ...